ప్రేమ కానుక 1981,జూన్ 27వ తేదీన విడుదలైన తెలుగు చలనచిత్రం.

ప్రేమ కానుక
(1981 తెలుగు సినిమా)
Prema Kanuka (1981).jpg
దర్శకత్వం కె.రాఘవేంద్రరావు
తారాగణం అక్కినేని నాగేశ్వరరావు,
శ్రీదేవి,
సుజాత,
మోహన్ బాబు
సంగీతం కె. చక్రవర్తి
భాష తెలుగు

నటీనటులుసవరించు

సాంకేతిక వర్గంసవరించు

  • కథ: గుహనాథన్
  • మాటలు: సత్యానంద్
  • పాటలు: ఆత్రేయ
  • సంగీతం: చక్రవర్తి
  • కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు
  • కళ: శ్రీనివాసరాజు
  • ఛాయాగ్రహణం: కె.ఎస్.ప్రకాష్
  • చిత్రానువాదం, దర్శకత్వం: కె.రాఘవేంద్రరావు
  • నిర్మాతలు: అక్కినేని నాగార్జున & అక్కినేని వెంకట్

పాటలుసవరించు

ఈ సినిమాలోని పాటలను ఆత్రేయ రచించగా, కె.చక్రవర్తి సంగీతాన్ని సమకూర్చాడు.[1]

క్ర.సం పాట గాయకులు
1 "ఆ కొండ కోనల్లో నీరెండ ఛాయల్లో ఈ యెండ మబ్బుల్లో నీవే" పి.సుశీల
2 "వంట చేసి చూపిస్తా పీటవేసి తినిపిస్తా" ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎస్.పి.శైలజ
3 "అయ్యారే తుంటరోడు ఒయ్యారం సంతకాడ వియ్యాలు సేయమన్నాడే " ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల
4 "మనసుల ముడి పెదవుల తడి మధువుల జడి ఎద తడబడి " ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల
5 "చెమ్మా చెక్కా సక్కనోడు జిమ్మా దియ్యా సిక్కనోడు" ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల
6 "ఓ నవ మదనా రారా నా ప్రియ వదనా రారా " ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల
7 "జంతర్ మంతర్ ఆటలాడాలి జమ్మా లకడి దుమ్మురేగాలి" ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల

మూలాలుసవరించు

  1. అన్నపూర్ణ. ప్రేమ కానుక పాటల పుస్తకం. p. 12. Retrieved 23 August 2020.

బయటి లింకులుసవరించు