ప్రేమ కోసం
ప్రేమ కోసం 1999 అక్టోబరు 7న విడుదలైన తెలుగు సినిమా. శ్రీ క్రియేషన్స్ బ్యానర్ పై దండే యుగంధర్ నిర్మించిన ఈ సినిమాకు వీరశంకర బైరిశెట్టి దర్శకత్వం వహించాడు. వినీత్, ఆషాసైనీ ప్రధాన తారాగణంగా నటించగా రాజ్ సంగీతాన్నందించాడు. ఈ చిత్రాన్ని బి.ఎన్.మూర్తి, వర్మలు సమర్పించారు.[1]
ప్రేమ కోసం (1999 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | వీరశంకర్ |
---|---|
తారాగణం | వినీత్, ఆషా సైనీ |
నిర్మాణ సంస్థ | శ్రీ క్రియెషన్స్ |
భాష | తెలుగు |
తారాగణం
మార్చు- వినీత్,
- మయూరి,
- బ్రహ్మానందం
సాంకేతిక వర్గం
మార్చు- మూలకథ: పక్కంతం వంశీ
- మాటలు :పోసాని కృష్ణమురళి
- పాటలు: సీతారామశాస్త్రి, భువనచంద్ర, చంద్రబోస్
- నేపథ్యగానం: ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, మనో, ఉన్నికృష్ణన్, దేవిశ్రీ ప్రసాద్, చిత్ర, స్వర్ణలత, శారద
- నృత్యాలు: లారెన్స్, రాజశేఖర్, సంపత్ రాజ్, ప్రేమ్‌గోపి
- ఫైట్స్: సూపర్ సుబ్బరాయన్, విజయ్
- స్టిల్స్: శ్యామలరావు
- పబ్లిసిటీ డిజైనర్: ప్రసాద్
- టైటిల్స్, ఎఫెక్ట్స్ : ప్రకాష్ స్టుడియోస్
- ఎడిటింగ్: శంకర్
- ఫోటోగ్రఫీ: సి.రామ్‌ప్రసాద్
- సంగీతం: రాజ్
- నిర్మాత: దండె యుగంధర్
- కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: వీరశంకర్
- నథింగ్ బట్ ద లవ్, సంగీతం: రాజ్, సాహిత్యం: భువన చంద్ర, గానం: దేవి శ్రీ ప్రసాద్‌షారద
- మల్లెపూవాలే నవ్వె నవ్వె, సంగీతం: రాజ్. సాహిత్యం: సిరివెన్నెల సీతారామ శాస్త్రి, గాత్రం: ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం
- నిజమేన ఈ ప్రభాతం, సంగీతం: రాజ్, సాహిత్యం: సిరివెన్నెల సీతారామ శాస్త్రి, గాత్రం: ఉన్ని కృష్ణన్, స్వర్ణలత జూనియర్.
- ఇ దిల్ మాంగే మోర్, సంగీతం: రాజ్. సాహిత్యం: చంద్రబోస్, గాత్రం: మనో
- కనిపించవే మా కంటికి, సంగీతం: రాజ్. సాహిత్యం: సిరివెన్నెల సీతారామ శాస్త్రి, గాత్రం: మనోకె.ఎస్. చిత్రశ్రీరామ్
మూలాలు
మార్చు- ↑ "Prema Kosam (1999)". Indiancine.ma. Retrieved 2021-05-12.
- ↑ "Prema Kosam 1999 Telugu Movie Songs, Prema Kosam Music Director Lyrics Videos Singers & Lyricists". MovieGQ (in ఇంగ్లీష్). Retrieved 2021-05-12.