ఫాగు చౌహాన్ (జననం 1 జనవరి 1948) భారతీయ రాజకీయ నాయకుడు. అతను గతంలో బీహార్, మేఘాలయ రాష్ట్రాల గవర్నర్‌గా పనిచేశారు. అతను లోక్‌దళ్, బహుజన్ సమాజ్ పార్టీ, భారతీయ జనతా పార్టీ వంటి వివిధ పార్టీల తరుపున ప్రాతినిధ్యం వహించాడు. ఉత్తర ప్రదేశ్‌ లోని ఘోసీ నుండి ఉత్తర ప్రదేశ్‌ 17వ శాసనసభకు ఎన్నికైన మాజీ శాసనసభ సభ్యుడు, అతను రికార్డు స్థాయిలో ఆరుసార్లు శాసనసభ్యుడుగా గెలిచాడు.[1][2][3]

ఫగు చౌహాన్
20వ మేఘాలయ గవర్నరు
In office
2023 ఫిబ్రవరి 12 – 2024 జులై 30
ముఖ్యమంత్రికొన్రాడ్ సంగ్మా
అంతకు ముందు వారుబి. డి. మిశ్రా
(అదనపు ఛార్జీ)
తరువాత వారుసి.హెచ్. విజయశంకర్
28వ బీహార్ గవర్నర్
In office
2019 జులై 29 -2023 ఫిబ్రవరి 12
ముఖ్యమంత్రినితీష్ కుమార్
అంతకు ముందు వారులాల్‌జీ టండన్
తరువాత వారురాజేంద్ర అర్లేకర్
ఘోసి
శాసనసభ సభ్యుడు
In office
2017 మార్చి – 2019 జులై
అంతకు ముందు వారుShudhakar Singh
In office
1996 అక్టోబరు – 2012 మార్చి
అంతకు ముందు వారుఅచైబర్ భారతి
తరువాత వారుశుధాకర్ సింగ్
In office
1991 జూన్ – 1992 డిసెంబరు
అంతకు ముందు వారుసుభాష్
తరువాత వారుఅచైబర్ భారతి
In office
1985 మార్చి – 1989 నవంబరు
అంతకు ముందు వారుకేదార్
తరువాత వారుసుభాష్
నియోజకవర్గంఘోసి, మావు
వ్యక్తిగత వివరాలు
జననం (1948-01-01) 1948 జనవరి 1 (వయసు 76)
సెఖుపూర్, యునైటెడ్ ప్రావిన్సులు, భారతదేశం
జాతీయతభారతదేశం
రాజకీయ పార్టీభారతీయ జనతా పార్టీ
ఇతర రాజకీయ
పదవులు
జాతీయ ప్రజాస్వామ్య కూటమి
జీవిత భాగస్వామిముహారి దేవి
సంతానం7
నివాసంసెఖుపూర్, అజంగఢ్, ఉత్తర ప్రదేశ్
విజయంత్ ఖండ్, గోమతీనగర్, లక్నో, ఉత్తర ప్రదేశ్
చదువుగ్రాడ్యేట్
నైపుణ్యం
  • రాజకీయవేత్త
  • వ్యవసాయవేత్త

వ్యక్తిగత జీవితం

మార్చు

చౌహాన్ 1948 జనవరి 1 న ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం అజాంగర్హ్ జిల్లాలోని శేఖ్పుర గ్రామంలో జన్మించాడు. ఇతని తండ్రి పేరు ఖర్పాట్టు చౌహాన్.

ఇతనికి ముహరి దేవితో వివాహమైంది, వీరికి ముగ్గురు కుమారులు నలుగురు కుమార్తెలు.[4][5]

రాజకీయ జీవితం

మార్చు

దళిత మజ్దూర్ కిసాన్ పార్టీ నుండి తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన చౌహాన్ 1985లో మొట్ట మొదటిసారి ఎమ్యెల్యేగా గెలుపొందాడు. 2017లో ఉత్తర్ ప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేసి సమీప ప్రత్యర్థి అయిన అబ్బా అన్సారీపై 7003 ఓట్లతో విజయం సాధించాడు.

బీహార్ గవర్నరుగా 2019 జులై 29 నుండి 2023 ఫిబ్రవరి13 వరకు పనిచేసాడు. ప్రస్తుతం మేఘాలయ గవర్నరుగా 2023 ఫిబ్రవరి 18 నుండి అధికారంలో కొనసాగుచున్నారు

నిర్వహించిన పదవులు

మార్చు
వ.సంఖ్య నుండి వరకు పొజిషన్ పార్టీ మూలం
01 2019 జూలై ప్రస్తుతం బీహార్ రాష్ట్ర 29వ గవర్నరు [6][7]
02 2017 మార్చి 2019 జూలై ఉత్తర్ ప్రదేశ్ 17వ శాసన సభ సభ్యుడు బీజేపీ [8]
03 2007 మే 2012 మార్చి ఉత్తర్ ప్రదేశ్ 15వ శాసన సభ సభ్యుడు బహుజన్ సమాజ్ పార్టీ [9]
04 2002 ఫిబ్రవరి 2007 మే ఉత్తర్ ప్రదేశ్ 14వ శాసన సభ సభ్యుడు బీజేపీ [10]
05 1996 అక్టోబరు 2002 మార్చి ఉత్తర్ ప్రదేశ్ 13వ శాసన సభ సభ్యుడు బీజేపీ [11]
06 1991 జూన్ 1992 డిసెంబరు ఉత్తర్ ప్రదేశ్ 11వ శాసన సభ సభ్యుడు జనతా దళ్ [12]
07 1985 మార్చి 1989 నవంబరు ఉత్తర్ ప్రదేశ్ 9వ శాసన సభ సభ్యుడు దళిత మజ్దూర్ కిసాన్ పార్టీ [13]

మూలాలు

మార్చు
  1. "Election Commission Of India General Election To Vidhan Sabha Trends & Result 2017". eciresults.nic.in. Archived from the original on 27 May 2017. Retrieved 2 June 2017.
  2. "Myneta, Election Watch".
  3. "Ghosi - Uttar Pradesh Assembly Election Results 2017".
  4. "Member Profile". official website of Legislative Assembly of Uttar Pradesh. Archived from the original on 16 December 2018. Retrieved 16 December 2018.
  5. Mishra, Dipak (30 August 2019). "Bihar governor attends BJP-backed 'caste meeting', Sushil Modi says it's for social harmony". ThePrint. Retrieved 19 August 2020.
  6. PTI (29 July 2019). "Phagu Chauhan sworn in as Bihar Governor". The Hindu. Retrieved 2 September 2019.
  7. Digital Bihar desk (20 July 2019). "फागू चौहान होंगे बिहार के नये राज्यपाल, राष्ट्रपति ने जारी की अधिसूचना, ...जानें कौन हैं?". Prabhat Khabar. Retrieved 22 July 2019.
  8. "Uttar Pradesh 2017 Result" (PDF). Election Commission of India. Retrieved 15 December 2018.
  9. "2007 Election Results" (PDF). Election Commission of India website. Retrieved 15 December 2018.
  10. "2002 Election Results" (PDF). Election Commission of India website. Retrieved 15 December 2018.
  11. "1996 Election Results" (PDF). Election Commission of India website. Retrieved 15 December 2018.
  12. "1991 Election Results" (PDF). Election Commission of India website. Retrieved 15 December 2018.
  13. "1985 Election Results" (PDF). Election Commission of India website. Retrieved 15 December 2018.