ప్రధాన మెనూను తెరువు

ఫతేహ్‌గర్ సాహిబ్

పంజాబ్ లోని జిల్లా
Districts of Punjab along with their headquarters

పంజాబు రాష్ట్ర 24 జిల్లాలలో ఫతేహ్‌గర్ సాహిబ్ జిల్లా ఒకటి. ఫతేహ్‌గర్ సాహిబ్ నగరం జిల్లా కేంద్రంగా ఉంది. 1992 ఏప్రిల్ 13 నుండి ఈ జిల్లా ఉంకిలోకి వచ్చింది. [1] ప్రస్తుతం ఈ ప్రాంతం " గురుద్వారా ఫతేగర్ సాహిబ్ "గా గుర్తించబడుతుంది.[2]2011 గణాంకాలను అనుసరించి ఇది పంజాబు రాష్ట్ర 24 జిల్లాలలో ఈ జిల్లా జనసంఖ్యలో ఇది రెండవ స్థానంలో ఉంది. మొదటి స్థానంలో బర్నాలా జిల్లా ఉంది..[3]

Fatehgarh Sahib district
district
Country India
StatePunjab
DistrictFatehgarh Sahib
Languages
 • OfficialPunjabi
ప్రామాణిక కాలమానంUTC+5:30 (IST)
జాలస్థలిwww.fatehgarhsahib.nic.in
"Fatehgarh Sahib". Sikhtourism. Retrieved 2008-06-30. Cite web requires |website= (help)

ప్రధాన పట్టణాలుసవరించు

 • మండి గోబింద్గర్.
 • సిరింద్- ఫతేగర్
 • బస్సి పథానా
 • అమ్లొహ్
 • ఖమనాన్
 • లూఢియానా
 • చంఢీగఢ్

గ్రామాలుసవరించు

 • ఫారర్
 • గగర్వాల్
 • నౌలఖ ( పంజాబు)
 • నొగవాన్
 • మొహమ్మద్‌పూర్
 • పిండ్-బుచి

2001 లో గణాంకాలుసవరించు

విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 599,814, [3]
ఇది దాదాపు. సొలోమన్ ఐలాండ్స్ దేశ జనసంఖ్యకు సమానం.[4]
అమెరికాలోని. వయోమింగ్ నగర జనసంఖ్యకు సమం.[5]
640 భారతదేశ జిల్లాలలో. 525 వ స్థానంలో ఉంది.[3]
1చ.కి.మీ జనసాంద్రత. 508 [3]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 11.39%.[3]
స్త్రీ పురుష నిష్పత్తి. 871:1000 [3]
జాతియ సరాసరి (928) కంటే.
అక్షరాస్యత శాతం. 80.3%.[3]
జాతియ సరాసరి (72%) కంటే.

యూనివర్శిటీసవరించు

 • శ్రీ గురు గ్రాంథ్ సాహిబ్ వరల్డ్ యూనివర్శిటీ.

కాలేజీలుసవరించు

 • బాబా బంద సింగ్ బహదూర్ ఇంజనీరింగ్ కాలేజ్
 • బాబా బంద సింగ్ బహదూర్ పాలిటెక్నిక్ కాలేజ్
 • మాతా గుజ్రి కాలేజ్

ప్రముఖులుసవరించు

 • " గైని దిత్త్ సింగ్ " పండితుడు, కవి, సంపాదకుడు మరియు ప్రముఖ సింగ్ సభ సంస్కర్త

మూలాలుసవరించు

 1. "Events-Wazir Khan". Retrieved 2008-06-30. Cite web requires |website= (help)
 2. "Fatehgarh Sahib". Sikhtourism. Retrieved 2008-06-30. Cite web requires |website= (help)
 3. 3.0 3.1 3.2 3.3 3.4 3.5 3.6 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30. Cite web requires |website= (help)
 4. US Directorate of Intelligence. "Country Comparison:Population". Retrieved 2011-10-01. Solomon Islands 571,890 July 2011 est. line feed character in |quote= at position 16 (help); Cite web requires |website= (help)
 5. "2010 Resident Population Data". U. S. Census Bureau. Retrieved 2011-09-30. Wyoming 563,626 line feed character in |quote= at position 8 (help); Cite web requires |website= (help)

వెలుపలి లింకులుసవరించు

వెలుపలి లింకులుసవరించు