ఫరా ఖాన్ (జ.1965 జనవరి 9) భారతీయ సినిమా దర్శకురాలు,[1] నిర్మాత, నటి, నృత్యదర్శకురాలు. ఆమె ఎన్నో బాలీవుడ్ సినిమాల్లో నృత్య దర్శకత్వం చేసింది. ఆమె నృత్య దర్శకత్వం వహించిన చాలా పాటలు అత్యంత గుర్తింపు పొందాయి. ఆమె 80 సినిమాల్లో దాదాపు 100 పాటలకు నృత్య దర్శకత్వం చేసింది. తరువాత  ఫరా ఖాన్ దర్శకురాలిగా మారింది. అలాగే ఆమె అంతర్జాతీయ  సినిమాలైన మారీగోల్డ్: ఏన్ ఎడ్వెంచర్ ఇన్ ఇండియామాన్సూన్ వెడ్డింగ్, చైనా  సినిమా పెర్హేప్స్ లవ్  వంటి సినిమాల్లో పని చేసింది.

ఫరా ఖాన్
ఫరా ఖాన్
మునీషా ఖట్వానీ పుస్తకం టారో ప్రిడిక్షన్స్ 2015 ఆవిష్కరణ సందర్భంగా ఫరా ఖాన్
జననం
ఫరా ఖాన్

(1965-01-09) 1965 జనవరి 9 (వయసు 59)
ముంబై, భారతదేశం
వృత్తికొరియోగ్రాఫర్, చిత్ర దర్శకులు, నటి, టెలివిజన్ ప్రెజెంటర్
పిల్లలు1 కుమారుడు & 2 కుమార్తెలు (ట్రిప్లెట్స్)
బంధువులుసాజిద్ ఖాన్ (సోదరుడు)
ఫర్హాన్ అక్తర్ & జోయా అక్తర్ (కజిన్స్)

మూలాలు మార్చు

  1. Thomas, Anjali (7 October 2007). "Farah Khan latest chant is 'Mom Shanti MOM'". DNA. Retrieved 17 November 2008.
"https://te.wikipedia.org/w/index.php?title=ఫరా_ఖాన్&oldid=3834308" నుండి వెలికితీశారు