ఫ్యూజీ పర్వతం

జపాన్ దేశంలో ఉన్న ఒక పర్వతం. ఇది శిథిలమైన అగ్నిపర్వతం

ఫ్యూజీ పర్వతం జపాన్ దేశంలోని అత్యంత ఎత్తైన పర్వత ప్రదేశం. ఇది హొన్షు ద్వీపంలో ఉంది. దీని శిఖరం 3776 మీటర్ల (12,389 అడుగులు) ఎత్తు ఉంటుంది. ఇది ఒక అగ్నిపర్వతం. 1707-08 సంవత్సరాల మధ్యలో ఒకసారి బద్ధలైంది. ఇది జపాన్ రాజధాని నగరమైన టోక్యోకి నైరుతి దిశలో 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. వాతావరణం నిర్మలంగా ఉన్న రోజున టోక్యో నుంచి స్పష్టంగా కనిపిస్తుంది. సంవత్సరంలో చాలా నెలలపాటు మంచుతో కప్పబడి ఉండే దీని చక్కని శంఖాకారపు ఆకృతి వల్ల జపాన్ దేశాన్ని సూచించడానికి ఈ పర్వతాన్ని అనేక కళాఖండాలలో వాడుతుంటారు. దీన్ని నిత్యం అనేక మంది యాత్రికులు, పర్వతారోహకులు సందర్శిస్తుంటారు.

ఫ్యూజీ పర్వతం
Mount Fuji in March 2016
అత్యంత ఎత్తైన బిందువు
ఎత్తు3,776.25 to 3,778.23 m (12,389.3 to 12,395.8 ft) Edit this on Wikidata
టోపోగ్రాఫిక్ ప్రామినెన్స్3,776 m (12,388 ft)[1]
Ranked 35th
జాబితాHighest peak in Japan
Ultra-prominent peaks
List of mountains in Japan
100 Famous Japanese Mountains
నిర్దేశాంకాలు35°21′29″N 138°43′52″E / 35.35806°N 138.73111°E / 35.35806; 138.73111[2]
Naming
ఉచ్చారణ[ɸɯꜜdʑisaɴ]
భౌగోళికం
ఫ్యూజీ పర్వతం is located in Japan
ఫ్యూజీ పర్వతం
ఫ్యూజీ పర్వతం
Topo mapGeospatial Information Authority 25000:1 富士山[3]
50000:1 富士山
Geology
Age of rock100,000 years
Mountain typeStratovolcano
చివరిగా విస్ఫోటనం చెందినది1707-1708
అధిరోహణం
మొదటి అధిరోహణ663 by En no Odzunu(役行者, En no gyoja, En no Odzuno)
సులువుగా ఎక్కే మార్గంHiking
UNESCO World Heritage Site
Official nameFujisan, sacred place and source of artistic inspiration
CriteriaCultural: iii, vi
సూచనలు1418
శాసనం2013 (37th సెషన్ )
ప్రాంతం20,702.1 ha
Buffer zone49,627.7 ha

ఈ పర్వతం జపాన్ యొక్క మూడు పవిత్ర పర్వతాల్లో ఒకటి. మిగతా రెండు పర్వతాలు టేట్ పర్వతం, హకు పర్వతం. ప్రకృతి అందాల్లో ప్రత్యేకత కలిగిన ఈ పర్వతం జపాన్ దేశపు ప్రాచీన స్థలాల్లో ఒకటి.[4] జూన్ 22, 2013 న యునెస్కో వారు దీన్ని ప్రపంచ వారసత్వ ప్రదేశాల్లో ఒకటిగా గుర్తించారు.[4] యునెస్కో వారు ఈ ఫ్యూజీ పర్వతం కొన్ని శతాబ్దాలుగా కళాకారులకు, కవులకు స్ఫూర్తి కలిగిస్తూందనీ, అనేక మంది యాత్రికులను ఆకట్టుకుంటోందని ప్రశంసించారు.

మూలాలు మార్చు

  1. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; Fujiinfo అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  2. Triangulation station is 3775.63m. "Information inspection service of the Triangulation station" (in Japanese). Geospatial Information Authority of Japan, (甲府-富士山-富士山). Retrieved February 8, 2011.{{cite web}}: CS1 maint: unrecognized language (link)
  3. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; watch tizu అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  4. 4.0 4.1 "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2013-06-27. Retrieved 2016-11-11.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)