బంకా లోక్‌సభ నియోజకవర్గం

బంకా లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 పార్లమెంటరీ నియోజకవర్గాలలో, బీహార్ రాష్ట్రంలోని 40 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం ఆరు అసెంబ్లీ స్థానాలతో ఏర్పాటైంది.[1]

బంకా లోక్‌సభ నియోజకవర్గం
లోక్‌సభ నియోజకవర్గం
స్థాపన లేదా సృజన తేదీ1957 మార్చు
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంబీహార్ మార్చు
అక్షాంశ రేఖాంశాలు24°54′0″N 86°54′0″E మార్చు
పటం

లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు మార్చు

నియోజకవర్గ సంఖ్య పేరు రిజర్వ్ జిల్లా ఎమ్మెల్యే పార్టీ
157 సుల్తాన్ గంజ్ జనరల్ భాగల్‌పూర్ లలిత్ నారాయణ్ మండలం జేడీయూ
159 అమర్‌పూర్ జనరల్ బంకా జయంత్ రాజ్ జేడీయూ
160 ధోరయా ఎస్సీ బంకా మనీష్ కుమార్ జేడీయూ
161 బంకా జనరల్ బంకా రాంనారాయణ్ మండలం బీజేపీ
162 కటోరియా ఎస్టీ బంకా నిక్కీ హెమ్బ్రోమ్ బీజేపీ
163 బెల్హర్ జనరల్ బంకా మనోజ్ యాదవ్ జేడీయూ

ఎన్నికైన పార్లమెంటు సభ్యులు మార్చు

సంవత్సరం పేరు పార్టీ
1957 శకుంతలా దేవి భారత జాతీయ కాంగ్రెస్
1962
1967 బేణి శంకర్ శర్మ భారతీయ జనసంఘ్
1971 శివ చంద్రికా ప్రసాద్ భారత జాతీయ కాంగ్రెస్
1973 మధు లిమయే సోషలిస్టు పార్టీ
1977 జనతా పార్టీ
1980 చంద్రశేఖర్ సింగ్ భారత జాతీయ కాంగ్రెస్
1984 మనోరమా సింగ్
1985 చంద్రశేఖర్ సింగ్
1986 మనోరమా సింగ్
1989 ప్రతాప్ సింగ్ జనతాదళ్
1991
1996 గిరిధారి యాదవ్
1998 దిగ్విజయ్ సింగ్ సమతా పార్టీ
1999 జేడీయూ
2004 గిరిధారి యాదవ్ ఆర్జేడీ
2009 దిగ్విజయ్ సింగ్ స్వతంత్ర
2010 పుతుల్ కుమారి
2014 జై ప్రకాష్ నారాయణ్ యాదవ్ ఆర్జేడీ
2019[2] గిరిధారి యాదవ్ జేడీయూ

మూలాలు మార్చు

  1. Ahmed, Soroor (30 September 1999). "Voters want the return of the native". Rediff.com. Retrieved 5 October 2017.
  2. The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.