బంగారు చిలక
(బంగారు చిలుక నుండి దారిమార్పు చెందింది)
బంగారు చిలక నవంబర్ 29, 1985 న విడుదలైన తెలుగు సినిమా. మహేశ్వరీ మూవీస్ బ్యానర్ కింద ఎస్.పి.వెంకన్నబాబు నిర్మించిన ఈ సినిమాకు జి.అనిల్ కుమార్ దర్శకత్వం వహించాడు. అర్జున్ సర్జా, భానుప్రియ ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు కృష్ణ చక్ర సంగీతాన్నందిచారు.[1]
బంగారు చిలుక (1985 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | వంశీ |
---|---|
తారాగణం | అర్జున్, భానుప్రియ , గుమ్మడి వెంకటేశ్వరరావు |
సంగీతం | కృష్ణ -చక్ర |
నిర్మాణ సంస్థ | మహేశ్వరీ మూవీస్ |
భాష | తెలుగు |
తారాగణం
మార్చుఅర్జున్ సర్జా, భానుప్రియ, గుమ్మడి వెంకటేశ్వరరావు, అంజలి దేవి, నూతనప్రసాద్, గిరిబాబు, రాళ్లపల్లి, సుత్తి వేలు, శుభలేఖ సుధాకర్, సుకుమారి, కృష్ణవేణి, భీమేశ్వరరావు, కాకరాల, హేమసుందర్, జగ్గారావు, ఆనంద్ మోహన్, చలపతిరావు, మిఠాయి చిట్టి, ఈచూరి మాస్టర్ రవి, డబ్బింగ్ జానకి, అల్లు రామలింగయ్య, కె. వాసు
- అతిథి పాత్ర: అల్లు రామలింగయ్య, కె. వాసు
సాంకేతిక వర్గం
మార్చు- కథ: సివి రమణ
- స్క్రీన్ ప్లే: అనిల్ కుమార్
- డైలాగ్స్: సత్యానంద్
- సాహిత్యం: వేటూరి
- ప్లేబ్యాక్: SP బాలసుబ్రహ్మణ్యం, P. సుశీల, S. జానకి
- సంగీతం: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం
- బ్యాక్‌గ్రౌండ్ స్కోర్: కృష్ణ-చక్ర
- సినిమాటోగ్రఫీ: శరత్ (అరంగేట్రం)
- ఎడిటింగ్: నాగేశ్వరరావు, సత్యం
- కళ: సాయికుమార్
- విన్యాసాలు: రాజు
- కొరియోగ్రఫీ: శివశంకర్, ప్రమీల, రవి
- కాస్ట్యూమ్స్: ఎన్.సుబ్బారావు
- పబ్లిసిటీ డిజైన్స్: లంకా భాస్కర్
- నిర్మాత: ఎస్పీ వెంకన్నబాబు
- దర్శకుడు: అనిల్ కుమార్
- బ్యానర్: మహేశ్వరి మూవీస్
పాటలు
మార్చు1. చేలీ సఖీ మనోహరీ మందార మౌన హాసినీ
మూలాలు
మార్చు- ↑ "Bangaru Chilaka (1985)". Indiancine.ma. Retrieved 2022-11-27.