ఇది 1979లో విడుదలైన తెలుగు చిత్రం. అన్నాచెల్లెళ్ళ మధ్య అనుబంధం చిత్రంలోని ప్రధాన అంశం. శోభన్ బాబు శ్రీదేవి అన్నాచెల్లెళ్ళగా నటించారు. జయసుధ శోభన్ బాబుకు జంటగా నటించింది.విప్లవ చిత్ర నటుడు మాదాల రంగారావు ఈ చిత్రంలో విలన్ గా నటించారు.

బంగారు చెల్లెలు
(1979 తెలుగు సినిమా)
Bangaru chellelu.jpg
దర్శకత్వం బోయిన సుబ్బారావు
తారాగణం శోభన్ బాబు,
జయసుధ,
శ్రీదేవి
సంగీతం కె.వి.మహదేవన్
నిర్మాణ సంస్థ విజయలక్ష్మీ ఆర్ట్ పిక్చర్స్
భాష తెలుగు