బలవంతపు పెళ్లి

(బలవంతపు పెళ్ళి నుండి దారిమార్పు చెందింది)

భలవంతపు పెళ్ళి 1969 ఏప్రిల్ 24న విడుదలైన తెలుగు సినిమా. దేవర్ ఫిల్మ్స్ బ్యానర్ పై ఎం.ఎ.రాజగోపాల్, హెచ్.ఎ.భరతన్ లు నిర్మించిన ఈ సినిమాకు ఎం.ఎ.తిరుముఖం దర్శకత్వం వహించాడు. శ్రీ భువనేశ్వరి కంబైన్స్ సమర్పించిన ఈ సినిమాకు రాజన్-నాగేంద్రలు సంగీతాన్నందిచారు.[1]

బలవంతపు పెళ్లి
(1969 తెలుగు సినిమా)
నిర్మాణ సంస్థ శ్రీ భువనేశ్వరి కంబైన్స్
భాష తెలుగు

మూలాలు

మార్చు
  1. "Balavanthapu Pelli (1969)". Indiancine.ma. Retrieved 2020-09-06.