బస్తీపిల్ల భలేదొంగ

బస్తీపిల్ల భలే దొంగ 1974 జనవరి 26న విడుదలైన తెలుగు సినిమా. కృష్ణ మూవీస్ ఎంటర్ ప్రైజెస్ బ్యానర్ పై బి. కృష్ణమాచార్య నిర్మించిన ఈ సినిమాకు ఆమంచర్ల శేషగిరిరావు దర్శకత్వం వహించాడు. ఈ చిత్రానికి టి.జి.లింగప్ప సంగీతాన్నందించాడు.[1]

బస్తీపిల్ల భలేదొంగ
(1974 తెలుగు సినిమా)
నిర్మాణ సంస్థ కృష్ణ మూవీస్ ఎంటర్ ప్రైజెస్
భాష తెలుగు

మూలాలు

మార్చు
  1. "Basthi Pilla Bhale Donga (1974)". Indiancine.ma. Retrieved 2020-09-04.