బహదూర్‌పూరా శాసనసభ నియోజకవర్గం

(బహదూర్‌పూరా అసెంబ్లీ నియోజకవర్గం నుండి దారిమార్పు చెందింది)

హైదరాబాదు జిల్లా లోని 15 శాసనసభ నియోజకవర్గాలలో బహదూర్‌పూరా శాసనసభ నియోజకవర్గం ఒకటి. 2002 డీలిమిటేషన్ చట్టం ప్రకారం 2009 ఎన్నికలకు ముందు ఈ నియోజకవర్గం సృష్టించబడింది. అసెంబ్లీ నియోజకవర్గం ప్రస్తుతం అల్లాబాద్, జహనుమ, తాద్‌బన్, ఫలక్‌నుమా, బహదూర్‌పుర, దూత్‌బౌలి, హషామాబాద్ ప్రాంతాలను కలిగి ఉంది:

ఈ నియోజకవర్గం పరిధిలోని ప్రాంతాలుసవరించు

  • హైదరాబాదు కార్పోరేషన్‌లోని వార్డు సంఖ్య 19 (పాక్షికం), వార్డు సంఖ్య 13 (పాక్షికం).

ఎన్నికైన శాసనసభ్యులుసవరించు

సంవత్సరం నియోజకవర్గం రకం విజేత పార్టీ ఓట్లు ప్రత్యర్థి పార్టీ ఓట్లు
2018 జనరల్ మొహమ్మద్ మోజమ్‌ఖాన్ ఆల్ ఇండియా మజ్లిస్ ఎ ఇత్తెహాదుల్ ముస్లిమీన్
2014 జనరల్ మొహమ్మద్ మోజమ్‌ఖాన్ ఆల్ ఇండియా మజ్లిస్ ఎ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ 106874 మొహమ్మద్ అబ్దుల్ రహ్మాన్ తెలుగుదేశం 11829
2009 జనరల్ మొహమ్మద్ మోజమ్‌ఖాన్ ఆల్ ఇండియా మజ్లిస్ ఎ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ 65453 మీర్ అహ్మద్ ఆలీ సి.పి.ఐ 871

మూలాలుసవరించు

http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=05[permanent dead link]

ఇవి కూడా చూడండిసవరించు

ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ్యుల జాబితా