బాత్ పార్టీ
అరబ్ సోషలిస్ట్ బాత్ పార్టీ ఒక లౌకికవాద అరబ్ జాతీయవాద పార్టీ. ఆ పార్టీ చాలా అరబ్ దేశాలలో పనిచేసినా, సిరియా, ఇరాక్ రాజకీయాలలో మాత్రమే బలపడింది. ఇరాక్ లో ఆ పార్టీ సద్దాం హుస్సేన్ నాయకత్వంలో పనిచేసింది. ఇప్పుడు ఆ పార్టీ సిరియా రాజకీయాలలో కీలక పాత్ర పోషిస్తోంది.
అరబ్ సోషలిస్ట్ బాత్ పార్టీ حزب البعث العربي الاشتراكي | |
---|---|
![]() | |
స్థాపన | 1940 |
ప్రధాన కార్యాలయం | డెమాస్కస్ (సిరియా విభాగం) మరియు బాగ్దాద్ (ఇదివరకటి ఇరాక్ విభాగానికి) |
సిద్ధాంతం | అరబ్ జాతీయవాదం, అరబ్ సామ్యవాదం, లౌకికవాదం |
International affiliation | లేదు |