బానోతు మదన్ లాల్
బాణోతు మదన్‌లాల్ తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే.[2]
బానోతు మదన్ లాల్ | |||
మాజీ ఎమ్మెల్యే
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 2014 - 2018 | |||
ముందు | బానోత్ చంద్రావతి | ||
---|---|---|---|
తరువాత | లావుడ్యా రాములు నాయక్ | ||
మాజీ ఎమ్మెల్యే
| |||
నియోజకవర్గం | వైరా | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 03 మే 1963 ఈర్లపుడి గ్రామం, రఘునాథపాలెం, ఖమ్మం జిల్లా | ||
రాజకీయ పార్టీ | తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ | ||
ఇతర రాజకీయ పార్టీలు | యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ | ||
తల్లిదండ్రులు | మాన్ సింగ్ | ||
జీవిత భాగస్వామి | మంజుల | ||
సంతానం | మృగేందర్ లాల్ (ఐపీఎస్ అధికారి)[1] & మనీషా లక్ష్మి |
జననం, విద్యాభాస్యం
మార్చుబానోతు మదన్ లాల్ 1963 మే 03లో ఖమ్మం జిల్లా, రఘునాథపాలెం, ఈర్లపుడి గ్రామంలో జన్మించాడు. ఆయన ఉస్మానియా యూనివర్సిటీ నుండి బీఏ పూర్తి చేశాడు.
రాజకీయ జీవితం
మార్చుబానోతు మదన్ లాల్ 2009లో వైరా శాసనసభ నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి సీపీఐ అభ్యర్థి బానోత్ చంద్రావతి చేతిలో 47,539 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యాడు. ఆయన 2012లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లో చేరి 2014లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో వై.కా.పా అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బానోత్ బాలాజీ పై 10583 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[3][4] ఆయన 2018లో ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి స్వతంత్ర అభ్యర్థి లావుడ్యా రాములు నాయక్ చేతిలో 2013 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యాడు.[5][6]
మూలాలు
మార్చు- ↑ Great Telangana (4 August 2020). "సివిల్స్‌లో సత్తాచాటిన మాజీ ఎమ్మెల్యే మదన్‌లాన్ తనయుడు." Great Telangaana. Archived from the original on 15 July 2021. Retrieved 15 July 2021.
- ↑ Sakshi (16 May 2014). "పినపాక,వైరాలో వైఎస్ఆర్ సీపీ విజయం". Archived from the original on 16 April 2022. Retrieved 16 April 2022.
- ↑ Sakshi (16 May 2014). "తెలంగాణలో విజేతలు". Archived from the original on 14 April 2022. Retrieved 14 April 2022.
- ↑ Sakshi (9 April 2014). "వైఎస్‌ఆర్‌సీపీ జాబితా విడుదల". Archived from the original on 15 July 2021. Retrieved 15 July 2021.
- ↑ News18 (2018). "Wyra Assembly constituency (Telangana): Full details, live and past results". Archived from the original on 15 July 2021. Retrieved 15 July 2021.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ India (2018). "Wyra Election Results" (in ఇంగ్లీష్). Archived from the original on 15 July 2021. Retrieved 15 July 2021.