బాబా ఫక్రుద్దీన్

సయ్యద్ నా ఖ్వాజా బాబా ఫక్రుద్దీన్ సుహర్వర్ది  : (سیدنا خواجہ فخردیں سہروردی) బాబయ్య స్వామిగా పిలవబడే హజరత్ బాబా ఫక్రుద్దీన్ రహమతుల్లాఅలై భారతదేశంలో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో ముస్లిం ప్రబోధనలను ప్రచారం చేసిన వ్యక్తి. అనంతపురం జిల్లా, పెనుకొండ పట్టణం కేంద్రంగా చేసుకుని దైవ సందేశాన్ని ప్రచారం చేశారు. అక్కడే తనువు చాలించారు.

సయ్యద్ నా ఖ్వాజా బాబా ఫక్రుద్దీన్ సుహర్వర్ది
ఇతర పేర్లుBaba Fakhruddin
వ్యక్తిగతం
జననం1169
మరణం1295
మతంIslam, specifically the Suhrawardiyya Sufi order
ఇతర పేర్లుBaba Fakhruddin
Senior posting
Based inపెనుకొండ
Period in office12th century
PredecessorNathar Vali
SuccessorHazrat Syedna Baba Yusuf Qattal Hussaini

చరిత్ర మార్చు

బాబయ్య స్వామిగా పిలవబడే హజరత్ బాబా ఫక్రుద్దీన్ రహమతుల్లాఅలై 12వ శతాబ్దానికి చెందినవారు, ఈయన పవిత్ర సమాధి పెనుకొండ పట్టణం అనంతపురం జిల్లాలో ఉంది. హజరత్ బాబా ఫక్రుద్దీన్ రహమతుల్లాఅలై పెనుకొండకు రాకమునుపు ఇరాన్ దేశానికి చెందిన సీస్తాన్ రాజ్యానికి రాజుగా వుండేవారు

చిత్రమాలిక మార్చు

ఇవీ చూడండి మార్చు

మూలాలు మార్చు

బయటి లింకులు మార్చు