బాబు నెం.1 బుల్ షిట్ గయ్
బాబు నెం.1 బుల్ షిట్ గయ్ 2024లో విడుదలైన తెలుగు సినిమా.[1] డీడీ క్రియేషన్స్ బ్యానర్‌పై దండు దిలీప్ కుమార్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాకు లక్ష్మణ వర్మ దర్శకత్వం వహించాడు. అర్జున్ కళ్యాణ్, కుషితకల్లపు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను ఫిబ్రవరి 19న చేసి,[2] సినిమాను మార్చి 8న విడుదలైంది.[3]
బాబు నెం.1 బుల్ షిట్ గయ్ | |
---|---|
దర్శకత్వం | లక్ష్మణ వర్మ |
రచన | లక్ష్మణ వర్మ |
నిర్మాత | దండు దిలీప్ కుమార్ రెడ్డి |
తారాగణం |
|
ఛాయాగ్రహణం | పి.ఎస్.మణికర్ణన్ |
కూర్పు | డి. వెంకటప్రభు |
సంగీతం | పవన్ |
నిర్మాణ సంస్థ | డీడీ క్రియేషన్స్ |
విడుదల తేదీ | 8 మార్చి 2024(థియేటర్) |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
నటీనటులు
మార్చుమూలాలు
మార్చు- ↑ NT News (21 February 2024). "నెంబర్‌వన్ బుల్‌షిట్ గయ్." Archived from the original on 29 November 2024. Retrieved 29 November 2024.
- ↑ Chitrajyothy (20 February 2024). "'బాబు నెం1 బుల్ షిట్ గయ్'". Archived from the original on 25 May 2024. Retrieved 29 November 2024.
- ↑ 10TV Telugu (8 March 2024). "'బాబు నెం.1 బుల్ షిట్ గయ్' మూవీ రివ్యూ.. కరోనా కాలంలో ఓ జంటని కిడ్నాప్ చేస్తే..?" (in telugu). Archived from the original on 29 November 2024. Retrieved 29 November 2024.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link) - ↑ ABP Desham (8 March 2024). "ఆ సీన్స్ చెయ్యడానికి రెడీ - ఫస్ట్ లిప్‌లాక్ అతడికే అంటున్న బజ్జీ పాప!". Archived from the original on 29 November 2024. Retrieved 29 November 2024.