ప్రధాన మెనూను తెరువు

బాసర మండలం (బాసర)), తెలంగాణ రాష్ట్రం, నిర్మల్ జిల్లాకు చెందిన మండలం..[1]

ఇది సమీప పట్టణమైన భైంసా నుండి 28 కి.మీ.,నిజామాబాదు పట్టణానికి 35 కి.మీ దూరంలో గోదావరి నది ఒడ్డున ఉంది. హైదరాబాదుకు సుమారు 200 కి.మీ. దూరంలో ఉంది.ఇది ప్రముఖ పుణ్యక్షేత్రం.

మండలంలోని దర్శించతగిన ప్రదేశాలుసవరించు

బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి పుణ్యకేత్రం

మండలంలోని రెవెన్యూ గ్రామాలుసవరించు

మూలాలుసవరించు

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 223 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016

వెలుపలి లంకెలుసవరించు