బిందె: మంచి నీళ్లను నిల్వ చేసుకునె కుండ వంటి ఇత్తడి పాత్ర: గతంలో మట్టి కుండల్లో నీళ్లను నిల్వ చేసుకునే వారు. అదే ఆకారంలో వుండే ఇత్తడి పాత్రను బిందే అంటున్నారు. దీనికి దీర్ఘ కాల మన్నిక ఉంది.


"https://te.wikipedia.org/w/index.php?title=బిందె&oldid=1998856" నుండి వెలికితీశారు