బిగ్ ఎఫ్.ఎమ్. 92.7 (BIG FM 92.7) ఒక ప్రైవేటు ఎఫ్.ఎమ్. రేడియో స్టేషను. దీనికి అధిపతి అనిల్ అంబానీ.

ఇది ప్రస్తుతం 45 పట్టణాల నుండి ప్రసారం జరుగుతున్నది. ఇది జమ్మూ కాశ్మీరు నుండి ప్రసారాలు నిర్వహిస్తున్న ఏకైక ప్రైవేటు రేడియో కేంద్రం.

దీని తెలుగు స్లోగన్ : విను వినిపించు లైఫ్ అందించు

రేడియో కేంద్రాలు

మార్చు

బిగ్ ఎఫ్.ఎమ్. 92.4 ప్రస్తుతం ప్రచారం చేస్తున్న కేంద్రాలు.

కార్యక్రమాలు

మార్చు
 
బిగ్ ఎఫ్.ఎమ్.కార్యక్రమాలలో అవార్డు పొందిన డి;జె. శేఖర్ బాషా.

బయటి లింకులు

మార్చు