బురద [ burada ] burada. [Tel.] n అనగా. Mud. అడుసు. పంకము. బురకమ్మి burada-kammi. n. A stepping stone, a threshold or plank at a door. గడపకింది కమ్మి. బురద గుంట burada-gunṭa. n. A puddle. గేదెలుపొర్లేగుంట. బురద దుక్కి burada-dukki. n. Ploughing in an irrigated field. ఊడ్చుటకు సిద్ధము చేసినపొలము. బురద పాము burada-pāmu. n. A water-snake. నీరు పాము.

  • తెలుగు సామెత : అడుసు తొక్కనేల కాలు కడగనేల
"https://te.wikipedia.org/w/index.php?title=బురద&oldid=2558223" నుండి వెలికితీశారు