బెంగళూరు ఉత్తర లోక్‌సభ నియోజకవర్గం

బెంగళూరు ఉత్తర లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 పార్లమెంటరీ నియోజకవర్గాలలో, కర్ణాటక రాష్ట్రంలోని 28 పార్లమెంటరీ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం బెంగుళూరు జిల్లా పరిధిలో 08 అసెంబ్లీ స్థానాలతో ఏర్పడింది.

లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు మార్చు

నియోజకవర్గ సంఖ్య పేరు రిజర్వ్ జిల్లా
151 కేఆర్ పుర జనరల్ బెంగళూరు అర్బన్
152 బైటరాయణపుర జనరల్ బెంగళూరు అర్బన్
153 యశ్వంతపుర జనరల్ బెంగళూరు అర్బన్
155 దాసరహళ్లి జనరల్ బెంగళూరు అర్బన్
156 మహాలక్ష్మి లేఅవుట్ జనరల్ బెంగళూరు అర్బన్
157 మల్లేశ్వరా జనరల్ బెంగళూరు అర్బన్
158 హెబ్బాళ్ జనరల్ బెంగళూరు అర్బన్
159 పులకేశినగర్ ఎస్సీ బెంగళూరు అర్బన్

ఎన్నికైన పార్లమెంటు సభ్యులు మార్చు

ఎన్నికల లోక్ సభ సభ్యుడు పార్టీ పదవీకాలం
మైసూర్ రాష్ట్రం
1952 1వ కేశవ అయ్యంగార్ భారత జాతీయ కాంగ్రెస్ 1952 – 1957
మైసూర్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత
1957 2వ కేశవ అయ్యంగార్ భారత జాతీయ కాంగ్రెస్ 1957 – 1962
1962 3వ కెంగల్ హనుమంతయ్య 1962 – 1967
1967 4వ 1967 – 1971
1971 5వ 1971 – 1977
కర్ణాటక రాష్ట్రం పేరు మార్చిన తర్వాత
1977 6వ సీకే జాఫర్ షరీఫ్ భారత జాతీయ కాంగ్రెస్ 1977 – 1980
1980 7వ 1980 – 1984
1984 8వ 1984 – 1989
1989 9వ 1989 – 1991
1991 10వ 1991 - 1996
1996 11వ సి.నారాయణస్వామి జనతాదళ్ 1996 - 1998
1998 12వ సీకే జాఫర్ షరీఫ్ భారత జాతీయ కాంగ్రెస్ 1998 - 1999
1999 13వ 1999 - 2004
2004 14వ హెచ్.టి సాంగ్లియానా భారతీయ జనతా పార్టీ 2004 - 2009
2009 15వ డిబి చంద్రే గౌడ 2009 - 2014
2014 16వ డివి సదానంద గౌడ 2014 - 2019
2019[1] 17వ ప్రస్తుతం

మూలాలు మార్చు

  1. The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.