బెంగళూరు కంటోన్మెంటు రైల్వేస్టేషను
బెంగళూరు కంటోన్మెంటు అనేది కర్ణాటక రాజధాని నగరమైన బెంగళూరు నందలి వాసంతి నగర్ ప్రాంతంలో గల రైల్వేస్టేషను. యిది బెంగళూరు లోని ముఖ్యమైన రైల్వే స్టేషనులలో ఒకటి.[1][2] ఇది వసంత నగర్, శివాజీ నగర్ తదితర ప్రాంతములకు దగ్గరగా నుండును. ఇచట మూడు ప్లాట్ ఫారములు గలవు. ఇది సముద్ర మట్టమునకు 929 మీటర్ల ఎత్తులో గలదు. ఈ స్టేషను యొక్క కోడ్: BNC
బెంగళూరు | |
---|---|
భారతీయ రైల్వే స్టేషన్ | |
సాధారణ సమాచారం | |
Location | Station Road, Vasanth Nagar, Bangalore-560052, Karnataka India |
Elevation | 929 meters |
యజమాన్యం | Indian Railways |
లైన్లు | Chennai Central-Bangalore City line |
ఫ్లాట్ ఫారాలు | 3 |
Connections | Bus,Taxi |
నిర్మాణం | |
నిర్మాణ రకం | At Grade |
పార్కింగ్ | Yes |
ఇతర సమాచారం | |
స్టేషను కోడు | BNC |
జోన్లు | South Western |
విద్యుత్ లైను | Yes |
సౌకర్యములు
మార్చుఇచ్చట ప్రయాణీకుల రిజర్వేషన్ కేంద్రము కలదు. [3] విశ్రాంతి గదులు,[4] ఎ.సి. వి.ఐ.పి లాంజ్ ,[4] విచారణ కేంద్రములు, భోజనశాలలు, ఏ.టి.ఎం వంటి సౌకర్యములు కలవు.[5] అత్యవసర వైద్య చికిత్స అందించుటకు 2014 ఫిబ్రవరి లో ఒక క్లినిక్ ఏర్పరచబడెను. సరకులను త్రోయు త్రోపుడు బండ్లకు వీలగునట్లు ప్లాట్ ఫారములు నిర్మింపబడెను. [6][7]
దక్షిణ భారత దేశపు మొట్టమొదటి రెండంతస్తుల రైలు (డబుల్ డెక్కర్) ఈ స్టేషను మీదుగా చెన్నై-బెంగుళూరు నడుమ ప్రయాణించును.
Expansion
మార్చుజనవరి 2011 లో ఆధునీకరించబడిన ప్రవేశ ద్వారము, టిక్కెట్ విక్రయశాలను అప్పటి కేంద్ర రైల్వే శాఖా సహాయ మంత్రి మునియప్ప ప్రారంభించారు. Bangalore cantonment station got a face lift with the remodelled entrance and ticketing counter behind the platform 2 which was opened to public on January 2011 by K Muniyappa, Union minister of state for railways.[8]
రైళ్ళు
మార్చుదక్షిణ భారత దేశంలో మొదటి డబుల్ డెక్కర్ ఎ.సి రైలు కు ఈ స్టేషనులో నిలిపే సౌకర్యం కలదు.[9] ఈ క్రింది పట్టికలో ప్రతిరోజూ ఈ స్టేషను నుండి బయలుదేరు రైళ్ళ వివరాలు యివ్వబడ్డాయి. [10][11]
రైలు సంఖ్య. | రైలు పేరు | రైలు రకం | మూలం | Destination |
---|---|---|---|---|
12578 | బాగమతి ఎక్స్ప్రెస్ | ఎక్స్ప్రెస్ | మైసూరు జంక్షన్ (MYS) | దర్భాంగ జంక్షన్ (DBG) |
12577 | బాగమతి ఎక్స్ప్రెస్ | ఎక్స్ప్రెస్ | దర్భాంగ జంక్షన్ (DBG) | Mysore జంక్షన్ (MYS) |
06347 | బెంగళూరు ఎక్స్ప్రెస్ | ఎక్స్ప్రెస్ | ఎర్నాకులం జంక్షన్ (ERS) | బెంగళూరు City (SBC) |
06506 | బెంగళూరు ఎక్స్ప్రెస్ | ఎక్స్ప్రెస్ | హిందూపురం (HUP) | బెంగళూరు City (SBC) |
16525 | బెంగళూరు ఎక్స్ప్రెస్ | ఎక్స్ప్రెస్ | కన్యాకుమారి (CAPE) | బెంగళూరు City (SBC) |
12785 | బెంగళూరు ఎక్స్ప్రెస్ | ఎక్స్ప్రెస్ | కాచిగూడ (KCG) | బెంగళూరు City (SBC) |
06235 | బెంగళూరు ఎక్స్ప్రెస్ | ఎక్స్ప్రెస్ | మైసూరు జంక్షన్ (MYS) | Chennai Central (MAS) |
06234 | బెంగళూరు ఎక్స్ప్రెస్ | ఎక్స్ప్రెస్ | రామేశ్వరం (RMM) | Mysore జంక్షన్ (MYS) |
16322 | బెంగళూరు ఎక్స్ప్రెస్ | ఎక్స్ప్రెస్ | త్రివేండ్రం సెంట్రల్ (TVC) | బెంగళూరు City (SBC) |
ఇవి కూడా చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ "Bangalore Cantonment Railway Station". India Rail Info. Retrieved 29 March 2014.
- ↑ "All's well at the Yeshwantpur Railway Station". Indian Express. 14 September 2011. Archived from the original on 29 మార్చి 2014. Retrieved 19 ఏప్రిల్ 2015.
- ↑ "New railway booking counter at Cantonment". The Hindu. 2 May 2008. Archived from the original on 6 మే 2008. Retrieved 19 ఏప్రిల్ 2015.
- ↑ 4.0 4.1 "Facilities at City, Cantonment rly stations to be renovated". Deccan Herald. 14 July 2006. Archived from the original on 30 మార్చి 2014. Retrieved 19 ఏప్రిల్ 2015.
- ↑ "Amenities at Stations over South Western Railways" (PDF). South Western Railway. Retrieved 29 March 2014.
- ↑ "Hand trolleys launched at Cantonment railway station". Deccan Herald.
- ↑ "Railways to upgrade facilities at City stations". Deccan Herald. 1 Feb 2014.
- ↑ "Bangalore's Cantonment station gets a facelift, but passengers await a good canteen". Daily News and Analysis. 9 January 2011.
- ↑ "Enjoy double-decker train ride to Chennai". Deccan Herald. 24 Feb 2013.
- ↑ "Trains at Bangalore Cantonment Railway station". India Rail Info. Retrieved 29 March 2014.
- ↑ "Bangalore Cantonment Railway Station Details". indiantrains.org. Archived from the original on 15 జూలై 2012. Retrieved 29 March 2014.