బెజ్జారపు వినోద్ కుమార్
బెజ్జారపు వినోద్ కుమార్ (1965 అక్టోబర్ 20) తెలంగాణ ప్రాంతానికి చెందిన కథ రచయిత.[1] ప్రస్తుతం ఎల్.బి.నగర్ హైదరాబాద్ లో నివసిస్తున్నారు.ఇతను 1965, అక్టోబరు 20 న జగిత్యాల (పాత కరీంనగర్ ) జిల్లాలోని కోరుట్లలో జన్మించాడు.
బెజ్జారపు వినోద్ కుమార్ | |
---|---|
జననం | బెజ్జారపు వినోద్ కుమార్ 1965 అక్టోబరు 20, కరీంనగర్ జిల్లా, కోరుట్ల తెలంగాణ |
నివాస ప్రాంతం | హైదరాబాద్ , తెలంగాణ |
వృత్తి | ప్రభుత్వ ఉపాధ్యాయుడు |
భార్య / భర్త | రమాదేవి |
పిల్లలు | 1.యామినీ కౌముది 2.దామినీ కిరణ్ |
తండ్రి | అంజయ్య |
తల్లి | యశోద |
రచనలు
మార్చు- కథా సంపుటాలు: గవ్వల మూట 2003
- నవలలు: "ది ట్రాపర్" సీరియల్ నవల. (స్వాతి సపరివార పత్రిక) 28.08.2015 నుండి 20 వారాల పాటు
- కథ, స్క్రిప్టు రచనలు: వీడియో కార్యక్రమాలు: 1.బాలల విద్యా హక్కు చట్టం-2009 2.గాయాల చెట్టు (ఉత్తమ టి.వి. బాలల చిత్రం నంది అవార్డు 2012) 3. అనీబిసెంట్ (ద్వితీయ ఉత్తమ విద్యా విషయిక టి.వి. బాలల చిత్రం నంది అవార్డు 2011) 3.కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు-సరస్వతీ నిలయాలు 4.బోనాలు (Entry in AICEAVF - All India Children Educational Audio Video Festival -CIET, NCERT) 5.పోచంపల్లి ఇకత్ (Entry in AICEAVF) 5.పొదుపు (Entry in AICEAVF) ఆడియో కార్యక్రమాలు: 1.అన్నం పరబ్రహ్మ స్వరూపం (Entry in AICEAVF) 2.చిట్టిపూల పరిమళం (Entry in AICEAVF)
- అనువాద రచన: కావ్య నిర్ణయం (NBT)
- పాఠ్య పుస్తక రచన: తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వ 1,2,3,4,5,7 తరగతుల తెలుగు భాషా పాఠ్య పుస్తకాల రచయిత.
కథలు
మార్చు- కాలువ ("పల్లకి" వార పత్రిక) 26.11.1987
- పల్లవితో ఆగిపోతిని ("పల్లకి" వార పత్రిక) 07.01.1988
- నా బతుకు కాల్చేసావు డాడీ ("పల్లకి" వార పత్రిక) 14.01.1988
- హైదరాబాధ ("పల్లకి" వార పత్రిక) 14.01.1988
- రుధిరం చిమ్మిన రాతిరి ("పల్లకి" వార పత్రిక) 28.01.1988
- ఆ గొంతు ("పల్లకి" వార పత్రిక) 28.01.1988
- దేవుడూ ఈ జన్మకిది చాలు ("పల్లకి" వార పత్రిక) 11.02.1988
- గడిచిపో ఓ రాతిరీ ("పల్లకి" వార పత్రిక) 1988
- పెక్యూలియర్ మ్యాన్ ("పల్లకి" వార పత్రిక) 3.031988
- అందరాని కొమ్మ ఇదీ ("పల్లకి" వార పత్రిక) 1.03.1988
- పిచ్చివాడు ("పల్లకి" వార పత్రిక) 17.03.1988
- చాంపియన్ (మినీ కథ) ("స్రవంతి" వార పత్రిక) 1988
- హనుమంతన్న (మినీ కథ) ("స్రవంతి" వార పత్రిక) 28.07.1988
- సునంద ("పల్లకి" వార పత్రిక) 1988
- ఎ ట్రాజిక్ స్టోరీ ("పల్లకి" వార పత్రిక) 1988
- నీ నీడ కోసం ("పల్లకి" వార పత్రిక) 06.10.1988
- నవంబరు 5 ("పల్లకి" వార పత్రిక) .12.1988
- ప్రేమ ద్వేషాన్ని ద్వేషిస్తుంది ("స్రవంతి" వార పత్రిక) 27.07.1989
- పదిహేడు ("స్రవంతి" వార పత్రిక) 12.01.1989
- రహస్యం ("ఆంధ్ర ప్రభ" వార పత్రిక) 05.02.1989
- ఎగిరిపో పాడై పోయెను గూడు ("పల్లకి" వార పత్రిక) 1989
- కన్నీటి సిరులు ("పల్లకి" వార పత్రిక) 1989
- మధూచషకంలో కన్నీళ్ళు ("హారిక" వార పత్రిక) 1989
- న్యూ ఇయర్స్ గిఫ్ట్ ("పల్లకి" వార పత్రిక) 1990
- ఓటమి (ఆంధ్ర భూమి మాస పత్రిక) 1990
- సముద్ర ముద్ర (ఆదివారం ఉదయం) 1992
- సమాధి మీది పూలు (ఆదివారం ఉదయం) 1992
- ఆకలేసిన కాళ్ళు (ఆదివారం ఉదయం) 1992
- మృత్యువుకు ప్రేమలేఖ (ఆదివారం ఉదయం) 1992
- శిథిల గీతం (ఆదివారం ఉదయం) 1992
- చెదలు తిన్న ఆకాశం (ఆదివారం ఉదయం) 20.12.1992
- అంతరం (స్వాతి సపరివార పత్రిక) 22.07.1994
- థాంక్స్ అంకుల్ (ఆంధ్ర భూమి ఆదివారం) 1996
- నవమి నాటి వెన్నెల (స్వాతి సపరివార పత్రిక) 14.11.1997
- శిథిల స్మృతి (ఈనాడు ఆదివారం) 21.12.1997
- సంశయం (ఈనాడు ఆదివారం) 02.08.1998
- సంక్రమణం (మార్గదర్శి మాసపత్రిక) 01.01.1999
- అటాచ్‌మెంట్ (ఈనాడు ఆదివారం) 07.03.1999
- పున్నమి వచ్చింది (స్వాతి సపరివార పత్రిక) 23.04.1999
- జీవిక (ఉజ్వల మాసపత్రిక) 01.10.1999
- ఐదో ఆశ్రమం (ఈనాడు ఆదివారం) 05.11.1999
- జీవన శైలి (నాణేనికి మూడో వైపు) (ఈనాడు ఆదివారం) 12.03.2000
- భూమి గాయం (ఉద్యోగ బాధవి మాసపత్రిక) 01.08.2000
- నో మేషీన్ డే (ఈనాడు ఆదివారం) 07.01.2001
- మాయజేసి మనసు దోచి (స్వాతి సపరివార పత్రిక) 01.06.2001
- గవ్వల మూట (ఈనాడు ఆదివారం) 07.04.2002
- జీవనది (ఈనాడు ఆదివారం) 27.10.2002
- జారిపోని చరణం (స్వాతి సపరివార పత్రిక) 28.02.2003
- కొమ్మల్లో గాలిపటం (ఈనాడు ఆదివారం) 18.04.2004
- తాతయ్య వాచీ (స్వాతి మాసపత్రిక) February 2005
- అసంవృతం (వార్త ఆదివారం)
- లాస్ట్ మెస్సేజ్ (నవ్య వారపత్రిక) 22.10.2011
- స్కామవేదం (ఆంధ్ర భూమి భూమిక) 06.08.2005
- కాంతమ్మ కంగారు (ఆంధ్రప్రదేశ్ మాసపత్రిక) 01.03.2009
- ఆపరేషన్ సుగ్రీవ్ (స్వాతి సపరివార పత్రిక) 22.05.2009
- కొత్తపూల నెత్తావులు (స్వాతి సపరివార పత్రిక) 10.08.2007
- వెన్నెల పాట (కౌముది మాస పత్రిక-వెబ్ మగజైన్)
- మళ్ళీ పూచిన తోట (స్వాతి మాసపత్రిక) May 2007
- తోట దాటిన పరిమళం (ఈనాడు ఆదివారం) 20.04.2008
- వెన్నెల పాట (విపుల మాసపత్రిక) 01.04.2009
- పక్షులు వాలిన చెట్టు (స్వాతి మాసపత్రిక) August 2011
- దారి తెలిసిన వేకువ (స్వాతి మాసపత్రిక) August 2013
- మనసు తెరిచిన వాకిలి (ఆంధ్ర భూమి భూమిక)
- నాన్న రాసిన ఆఖరి ఉత్తరం (నవ్య వారపత్రిక) 25.05.2016
- సుగంధ సమీరం (స్వాతి మాసపత్రిక) October 2017
- వేరు మరిచిన చెట్టు (స్వాతి మాసపత్రిక)
మూలాలు
మార్చు- ↑ బెజ్జారపు వినోద్ కుమార్. "రచయిత: బెజ్జారపు వినోద్ కుమార్". kathanilayam.com. Retrieved 19 February 2018.