బొబ్బిలి రెవెన్యూ డివిజను

బొబ్బిలి రెవెన్యూ డివిజను, భారతదేశం , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని విజయనగరం జిల్లాకు చెందిన పరిపాలనా విభాగం. జిల్లాలోని మూడు రెవెన్యూ డివిజన్లలో ఇది ఒకటి. ఈ రెవెన్యూ డివిజనులో 9 మండలాలు ఉన్నాయి. ఇది ఆంధ్రప్రదేశ్ జిల్లాల పునర్వ్యవస్థీకరణ - 2022 లో భాగంగా 2022 ఏప్రిల్ 4 న ఏర్పడింది.[1][2]

బొబ్బిలి రెవెన్యూ డివిజను
దేశం భారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లావిజయనగరం
స్థాపన2022 ఏప్రిల్ 4
Founded byఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
Time zoneUTC+05:30 (IST)

డివిజను లోని మండలాలు మార్చు

ఈ రెవెన్యూ డివిజన్ పరిధిలో ఎనిమిది మండలాలు ఉన్నాయి

  1. బొబ్బిలి మండలం
  2. రామభద్రపురం మండలం
  3. బాడంగి మండలం
  4. తెర్లాం మండలం
  5. గజపతినగరం మండలం
  6. దత్తిరాజేరు మండలం
  7. బొండపల్లి మండలం
  8. మెంటాడ మండలం

మూలాలు మార్చు

  1. "New districts to come into force on April 4". The Hindu. 2022-03-30. ISSN 0971-751X. Retrieved 2022-04-06.
  2. "New AP Map: Check Out Biggest and Smallest Districts in Andhra Pradesh". Sakshi Post. 3 April 2022. Retrieved 24 May 2022.

వెలుపలి లంకెలు మార్చు