ప్రధాన మెనూను తెరువు

బొమ్మకంటి శ్రావణ్ కుమార్

ఇతను కరీంనగర్ జిల్లా, మల్యాల మండలం, బల్వంతాపూర్ గ్రామానికి చెందినవాడు. తెలుగు కవితలు రాయడంలో గొప్ప పట్టు కలిగినవాడు. అంతే కాకుండా ప్రముఖ తెలుగు దిన పత్రికలో ఉపసంపాదకులు, అనువాదకులు.