బ్రహ్మంగారిమఠం మండలం

ఆంధ్ర ప్రదేశ్, వైఎస్ఆర్ జిల్లా లోని మండలం


బ్రహ్మంగారిమఠం మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వైఎస్ఆర్ జిల్లాకు చెందిన ఒక మండలం. సోమిరెడ్డిపల్లి మండల కేంద్రం.[3]

ఆంధ్రప్రదేశ్ మండలం
పటం
Coordinates: 14°50′13″N 78°54′22″E / 14.837°N 78.906°E / 14.837; 78.906
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లావైఎస్ఆర్ జిల్లా
మండల కేంద్రంసోమిరెడ్డిపల్లె
Area
 • మొత్తం442 km2 (171 sq mi)
Population
 (2011)[2]
 • మొత్తం37,278
 • Density84/km2 (220/sq mi)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి920

OSM గతిశీల పటము

మండలం పేరు వెనుక చరిత్ర మార్చు

ఆంధ్రప్రదేశ్ లో పేరెన్నిక గల అతి ప్రాచీన పుణ్యక్షేత్రం. అత్యంత ప్రాచుర్యం పొందినటువంటి కాలజ్ఞానం రచించిన, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, సాక్షాత్ దైవ స్వరూపులు, జగద్గురువు మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి, జీవసమాధి గావించిన మహాక్షేత్రం బ్రహ్మంగారి మఠం. కనులకు ఇంపుగా, పచ్చని కొండల నడుమ వెలసిన పుణ్యక్షేత్రం.ఆ ప్రదేశానికి గుర్తుగా ఈ మండలానికి ఆ పేరు పెట్టారు.

మండల గణాంకాలు మార్చు

2001 భారత జనాభా లెక్కలు ప్రకారం మండలం లోని జనాభా మొత్తం 34,396 - అందులో పురుషులు 17,873 - స్త్రీలు 16,523. అక్షరాస్యత మొత్తం 54.01% - పురుషులు అక్షరాస్యత 70.30% - స్త్రీలు అక్షరాస్యత 36.27%

మండలం లోని గ్రామాలు మార్చు

రెవెన్యూ గ్రామాలు మార్చు

  1. బూదవాడ
  2. దర్భవారి అగ్రహారం
  3. దిగువ నేలటూరు
  4. దిరసవంచ
  5. ఎగువ నేలటూరు
  6. జీ.నరసింహాపురం
  7. గొడ్లవీడు
  8. గుండాపురం
  9. జంగమ్రాజుపల్లె
  10. మల్లేపల్లె
  11. ముడుమాల
  12. నాగిసెట్టిపల్లె
  13. పలుగురాళ్లపల్లె
  14. పలుగురాళ్లపల్లె (పార్ఠు 4)
  15. పాపిరెడ్డిపల్లె
  16. రేకలకుంట
  17. సోమిరెడ్డిపల్లె
  18. టీ.సౌదరవారిపల్లె

రెవెన్యూయేతర గ్రామాలు మార్చు

  1. గొల్లపల్లి.ఎస్
  2. గంగిరెడ్డిపల్లె

మూలాలు మార్చు

  1. "District Handbook of Statistics - YSR District - 2018" (PDF). Retrieved 10 ఏప్రిల్ 2022.
  2. CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, CHITTOOR, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972966, archived from the original (PDF) on 13 November 2015
  3. PART III District and Sub district(mandals) Guntur to Chittoor (7 districts) (PDF). RGI. 2011. p. 249.

వెలుపలి లంకెలు మార్చు