బ్రహ్మాస్త్రం (1986 సినిమా)

బ్రహ్మాస్త్రం 1986 లో వచ్చిన యాక్షన్ చిత్రం. శ్రీ ధైర్య లక్ష్మి పిక్చర్స్ పతాకంపై డి. కాశీ విశ్వనాథరావు నిర్మించాడు. జి. రామ మోహనరావు దర్శకత్వం వహించాడు. ఇందులో కృష్ణ, విజయశాంతి ప్రధాన పాత్రల్లో నటించారు. చక్రవర్తి సంగీతం సమకూర్చాడు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద హిట్‌గా నమోదైంది.

బ్రహ్మాస్త్రం
(1986 తెలుగు సినిమా)
దర్శకత్వం జి.రామమోహనరావు
తారాగణం కృష్ణ,
విజయశాంతి ,
రాజేంద్ర ప్రసాద్
సంగీతం కె. చక్రవర్తి
నిర్మాణ సంస్థ శ్రీ ధైర్యలక్ష్మీ పిక్చర్స్
భాష తెలుగు

తారాగణం మార్చు

సాంకేతిక సిబ్బంది మార్చు

  • కళ: తోట హేమసుందర్
  • నృత్యాలు: సలీం
  • పోరాటాలు: జూడో రత్నం
  • సంభాషణలు: సత్యానంద్
  • సాహిత్యం: వేటూరి సుందరరామమూర్తి
  • నేపథ్య గానం: రాజ్ సీతారామ్, పి. సుశీల
  • కథ: వియత్నాం వీడు సుందరం
  • సంగీతం: చక్రవర్తి
  • కూర్పు: కోటగిరి గోపాల రావు
  • ఛాయాగ్రహణం: వి.ఎస్.ఆర్ స్వామి
  • నిర్మాత: డి.కాశీ విశ్వనాథరావు
  • దర్శకుడు: జి.రామ మోహన రావు
  • బ్యానర్: శ్రీ ధైర్య లక్ష్మి పిక్చర్స్
  • విడుదల తేదీ: 1986 ఫిబ్రవరి 14

పాటలు మార్చు

ఎస్. పాట పేరు గాయకులు పొడవు
1 "అమ్మమ్మా" రాజ్ సీతారామ్, పి. సుశీల 4:01
2 "వాటేసుకున్నాక" రాజ్ సీతారామ్, పి. సుశీల 4:16
3 "ముద్దా ముద్ద మందారం" రాజ్ సీతారామ్, పి. సుశీల 3:35
4 "ఉగ్గుపాలతో నైనా" పి. సుశీల 3:21
5 "ఆ దేవుడు" రాజ్ సీతారాం 3:51

మూలాలు మార్చు