భక్త కబీరు (1936 సినిమా)
భక్త కబీర్ 1936లో విడుదలైన తెలుగు చలనచిత్రం. ఇందులో ఘంటసాల రాధాకృషణయ్య కబీరుగా నటించాడు. ఓరియెంటల్ క్లాసిక్ టాకీస్ పతాకంపై నిర్మించిన ఈ సినిమాకు ఎస్.రంగస్వామి దర్శకత్వం వహించాడు. [1] ఇది ఆర్.సి.ఎ ఫోటోఫోనుపై నిర్మించబడినది.
భక్త కబీరు (1936 తెలుగు సినిమా) | |
తారాగణం | ఘంటసాల బలరామయ్య |
---|---|
నిర్మాణ సంస్థ | ఓరియంటల్ క్లాసికల్ టాకీస్ |
భాష | తెలుగు |
ఘంటసాల బలరామయ్య రెండవ సోదరుడు రాధాకృష్ణయ్య రంగస్థల నటుడు. కబీరు పాత్రను పోషించడంలో నిష్ణాతుడు. అతని ఈ సినిమాలో కబీరుగా నటించాడు.[2]
నటవర్గంసవరించు
- ఘంటసాల రాధాకృష్ణయ్య - కబీరుగా
- నారాయణ బాబు (కవితా సముతి) - భోగమల్లుగా
- పార్వతీబాయి - సితారగా
సాంకేతికవర్గంసవరించు
నిర్మాణ సంస్థ: ఓరియంటల్ క్లాసికల్ టాకీస్
దర్శకత్వం: ఎస్.రంగస్వామి
విడుదల తేదీ: 1936 పిబ్రవరి 5
పాటలుసవరించు
- రాసే హరిమిహ విహిత విలాసం (అష్టపది)
మూలాలుసవరించు
- ↑ "Bhaktha Kabiru (1936)". Indiancine.ma. Retrieved 2020-08-23.
- ↑ "'ప్రతిభా'ధిపతి ... బలరామయ్య". సితార. Retrieved 2020-08-23.
బాహ్య లంకెలుసవరించు
- "Bhakta Kabir (1936)". Bhakta Kabir (1936). Retrieved 2020-08-23.