భద్రకాళి (సినిమా)

భద్రకాళి ఎ.సి.త్రిలోకచందర్ దర్శకత్వంలో సినీ భారత్ పతాకంపై నిర్మించబడి 1977 ఆగష్టు 14న విడుదలైన తెలుగు సినిమా. ఇదే పేరుతో 1976లో విడుదలై విజయవంతమైన తమిళ సినిమాకు ఇది రీమేక్. ఈ చిత్రం ద్వారా ఇళయరాజా సంగీత దర్శకుడిగా తెలుగు సినిమా రంగానికి పరిచయమయ్యాడు.

భద్రకాళి
(1977 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం ఎ.సి.త్రిలోక్ చందర్
తారాగణం మురళీమోహన్,
జయప్రద
సంగీతం ఇళయరాజా
నిర్మాణ సంస్థ సినీ భారత్
భాష తెలుగు

తారాగణం

మార్చు
  • మురళీమోహన్
  • జయప్రద
  • గుమ్మడి
  • అల్లు రామలింగయ్య
  • రాజశేఖరరెడ్డి
  • కె.విజయ
  • నిర్మల
  • పండరీబాయి
  • గిరిజారాణి
  • రాజేశ్వరి
  • మోదుకూరి సత్యం
  • నాగభూషణం

సాంకేతికవర్గం

మార్చు
  • దర్శకుడు: ఎ.సి.త్రిలోకచందర్
  • కథ: మహర్షి
  • మాటలు: బొల్లిముంత శివరామకృష్ణ
  • పాటలు: దేవులపల్లి, దాశరథి, కొసరాజు
  • సంగీతం: ఇళయరాజా
  • నేపథ్యగాయకులు: జేసుదాస్, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల

పాటలు

మార్చు
  • చిన్ని చిన్ని కన్నయ్యా కన్నులలో నీవయ్యా నిన్ను చూసి మురిసేనూ నేను మేను మరచేను - జేసుదాసు, పి.సుశీల - దాశరథి
  • అడిగావే అక్కడ ఇక చూస్కో ఇక్కడ జోరుగా ఆడతా - పి.సుశీల - రచన: కొసరాజు
  • ఏమాయేనే తల్లి ఎందుకే నా తల్లీ ఈ భయంకర వేషం - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం - రచన: దేవులపల్లి
  • మహిశాసురడను మహారాక్షసుడు మహిలో చెలరేగే - పి.సుశీల బృందం - రచన: దాశరథి

మూలాలు

మార్చు
  • డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.

బయటి లింకులు

మార్చు