ప్రధాన మెనూను తెరువు

భారతదేశంలో మతములు : భారతదేశపు జనాభాలో హిందూ మతమును అవలంబించువారు 80% గలరు. భారత్ లో రెండవ అతిపెద్ద మతము ఇస్లాం (13.43%) జనాభాతో యున్నది. ఇతర భారతీయ మతములు బౌద్ధ మతము, జైన మతము మరియు సిక్కు మతమును అవలంబించు వారు 3% జనాభాకన్నా తక్కువ గలరు. భారత్ లోని 2% జనాభా క్రైస్తవ మతమును అవలంబించుచున్నది.

విషయ సూచిక

జనగణనసవరించు

భారతదేశంలో మత ప్రాతిపదికపైన జనాభా విభజన :

భారతదేశంలో మతములు[α][β]
మతము వ్యక్తులు శాతము
మొత్తం మతములు 1,028,610,328 100.00%
హిందువులు 827,578,868 80.456%
ముస్లింలు 138,188,240 13.434%
క్రైస్తవులు 24,080,016 2.341%
సిక్కులు 19,215,730 1.868%
బౌద్ధులు 7,955,207 0.773%
జైనులు 4,225,053 0.41%
ఇతరులు 6,639,626 0.645%
లెక్కించని మతములు 727,588 0.07%
వనరు: భారత జనాభా గణాంకాలు, 2001[1]
పట్టిక 2: 2001 భారత జనాభా గణాంకాల విషయాలు[α][β]
విషయము హిందువులు[2] ముస్లింలు[3] క్రైస్తవులు[4] సిక్కులు[5] బౌద్ధులు[6] జైనులు[7] ఇతరులు[8]
2001 మొత్తం జనాభాలో % 80.46 13.43 2.34 1.87 0.77 0.41 0.65
10-సం.లలో పెరుగుదల % (est '91–'01) [9][β] 20.3 36.0 22.6 18.2 24.5 26 103.1
లింగ నిష్పత్తి* (సగటు 933) 931 936 1009 893 953 940 992
అక్షరాస్యతా శాతం (సగటు 64.8) 65.1 59.1 80.3 69.4 72.7 94.1 47.0
పని నిమగ్నతా శాతం 40.4 31.3 39.7 37.7 40.6 32.9 48.4
గ్రామీణ లింగ నిష్పత్తి[9] 944 953 1001 895 958 937 995
పట్టణ లింగ నిష్పత్తి[9] 894 907 1026 886 944 941 966
శిశు లింగ నిష్పత్తి (0–6 సం.లు) 925 950 964 786 942 870 976

వనరులు: మతములపై మొదటి రిపోర్టు: 2001 భారత జనాభా గణాంకాలు[10]

     α.   ^  మావో-మరామ్, పావోమాటా మరియు మణిపూర్కు చెందిన 'సేనాపతి జిల్లా' కు చెందిన పురుల్ ఉప-విభజనలను లెక్కలోకి తీరుకోలేదు.      β.   ^  1991 లో అస్సాం మరియు జమ్ము కాశ్మీర్లో జనగణన జరుగలేదు. ఈ సమాచారములో కూర్చబడలేదు.

భారత ఉపఖండముసవరించు

భారత ఉపఖండములో మతముల సమాచారములు:

  • భారతదేశం : 80% హిందువులు, 13% ముస్లిములు, 2% క్రైస్తవులు, 2% సిక్కులు (1,100 M)
  • పాకిస్తాన్: 97% ముస్లిములు, 2% హిందువులు, 1% క్రైస్తవులు (165 M)
  • బంగ్లాదేశ్: 83% ముస్లిములు, 16% హిందువులు (150 M)
  • మయన్మార్: 89% బౌద్ధులు, 4% ముస్లిములు, 4% క్రైస్తవులు (43 M)
  • శ్రీలంక: 70% బౌద్ధులు, 15% హిందువులు, 7% ముస్లిములు, 7% క్రైస్తవులు (20 M)

వీటి మొత్తంలో : 63% హిందువులు, 29% ముస్లిములు, 5% బౌద్ధులు, 2% క్రైస్తవులు, మరియు 1% సిక్కులు.

మతములు మరియు విభాగాలుసవరించు

హిందూ మతముసవరించు

భారతదేశ జనాభాలో 80% కన్నా ఎక్కువ జనాభా గల మతము. ప్రపంచంలో గల హిందూ మతస్థులలో 90% కన్నా ఎక్కువగా భారత్ లోనే నివసిస్తున్నారు.

అయ్యావళిసవరించు

దక్షిణ భారత దేశంలో ఈ సమూహం గలదు. వీరు హిందూ మతమునకు అంతర్భాగంగానే ఉన్నారు. వీరెక్కువగా తమిళనాడు మరియు కేరళలో గలరు.

ఇస్లాంసవరించు

అహ్మదీయసవరించు

అహ్మదీయ అనునది ఒక చిన్న ఉద్యమము. దీనిని మిర్జా గులాం అహ్మద్ ప్రారంభించాడు. ఇతనిని అనుసరించేవారి సంఖ్య భారత్ లో కొద్దిగా గలదు. వీరు ముస్లింల సమూహములోనే ఒక అంతర్భాగమని భావిస్తారు గాని, ఇస్లాంకు ఈ ఉద్యమానికి ఏలాంటి సంబంధం లేదని, ఇదొక ఫిత్నా అని ముస్లింలు భావిస్తారు.

జైన మతముసవరించు

భారతదేశంలో జైన మతస్థులు దాదాపు భారత జనాభాలో 0.4% గలరు.

బౌద్ధ మతముసవరించు

భారతదేశంలో బౌద్ధ మతస్థులు దాదాపు 90 లక్షలు గలరు. వీరెక్కువగా సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, మరియు జమ్ము కాశ్మీర్ లోని లఢక్ ప్రాంతంలో గలరు.

సిక్కు మతముసవరించు

భారతదేశంలో సిక్కు మతస్థులు 1.93 కోట్లు గలరు. వీరెక్కువగా పంజాబు రాష్ట్రం మరియు ఢిల్లీ, హర్యానాలో గలరు. భారతదేశంలోని పలు నగరాలలోనూ వీరి జనాభా కానవస్తుంది.

క్రైస్తవ మతముసవరించు

భారతదేశంలో క్రైస్తవులు దాదాపు 2.9% గలరు. భారతదేశమంతటా వ్యాపించియున్నారు.

యూద మతముసవరించు

ఈ మతస్తులు భారత్ లో 1991 జనగణన ప్రకారం 5271 మంది గలరు. వీరెక్కువగా మహారాష్ట్ర మరియు కేరళలో గలరు.

జొరాస్ట్రియన్ మతముసవరించు

జొరాస్ట్రియన్లు లేదా పారసీ మతస్తులు భారతదేశ జనాభాలో 0.06% గలరు. వీరెక్కువగా ముంబాయిలో గలరు.

బహాయి విశ్వాసముసవరించు

ఈ మతస్తులు భారత్ లో దాదా పు 22 లక్షల మంది ఉన్నారు. ప్రపంచంలోని బహాయి విశ్వాసులలోని ఎక్కువమంది భారతదేశంలో ఉన్నారు.

పాదపీఠికలుసవరించు

  1. "Tables: Profiles by main religions. DATA FILE (in Spreadsheet format)". Census of India 2001: DATA ON RELIGION. Office of the Registrar General, India. Retrieved 2007-04-17. Please download the file (which is compressed by winzip) to see the data in spreadsheet.
  2. "Tables: Profiles by main religions: Hindus" (PDF). Census of India 2001: DATA ON RELIGION. Office of the Registrar General, India. Retrieved 2007-04-17.
  3. "Tables: Profiles by main religions: Muslims" (PDF). Census of India 2001: DATA ON RELIGION. Office of the Registrar General, India. Retrieved 2007-04-17.
  4. "Tables: Profiles by main religions: Christians" (PDF). Census of India 2001: DATA ON RELIGION. Office of the Registrar General, India. Retrieved 2007-04-17.
  5. "Tables: Profiles by main religions: Sikhs" (PDF). Census of India 2001: DATA ON RELIGION. Office of the Registrar General, India. Retrieved 2007-04-17.
  6. "Tables: Profiles by main religions: Buddhists" (PDF). Census of India 2001: DATA ON RELIGION. Office of the Registrar General, India. Retrieved 2007-04-17.
  7. "Tables: Profiles by main religions: Jains" (PDF). Census of India 2001: DATA ON RELIGION. Office of the Registrar General, India. Retrieved 2007-04-17.
  8. "Tables: Profiles by main religions: Other religions" (PDF). Census of India 2001: DATA ON RELIGION. Office of the Registrar General, India. Retrieved 2007-04-17.
  9. 9.0 9.1 9.2 "A snapshot of population size, distribution, growth and socio economic characteristics of religious communities from Census 2001" (PDF). Census of India 2001: DATA ON RELIGION. Office of the Registrar General, India. pp. pp1–9. Retrieved 2007-04-20.CS1 maint: Extra text (link)
  10. "Tables: Profiles by main religions". Census of India 2001: DATA ON RELIGION. Office of the Registrar General, India. Retrieved 2007-04-17.

మూలాలుసవరించు

  • {{{Last}}} ({{{Year}}})
  • {{{Last}}} ({{{Year}}})
  • {{{Last}}} ({{{Year}}})
  • {{{Last}}} ({{{Year}}})
  • {{{Last}}} ({{{Year}}})
  • {{{Last}}} ({{{Year}}})
  • {{{Last}}} ({{{Year}}})