భారతీయ వంటకాలు జాబితా

'భారతీయ వంటకాలు జాబితా ప్రాంతముల వారీ వాటి మూలాలు.

ఇడ్లీ

ఉత్తర ప్రాంతము మార్చు

# పేరు శ్రేణి ముఖ్యమైన దినుసులు శాకాహారం/మాంసాహారం
1 చపాతి రొట్టె శుద్ధి చేసిన గోధుమపిండి శాఖాహారం
2 అన్నము బియ్యం బియ్యము శాఖాహారం
3 బిర్యాని ముఖ్యమైనవి/ఇతరములు బియ్యము, సుగంధ ద్రవ్యాలు(ఐచ్ఛికం), కూరగాయలు(ఐచ్ఛికం) లేదా మాంసము (ఐచ్ఛికం) శాఖాహారం, మాంసాహారం
4 నాన్ రొట్టె శుద్ధి చేసిన గోధుమపిండి శాఖాహారం
5 పరోట రొట్టె గోధుమపిండి శాఖాహారం
6 తండూరి చికెన్ మాంసము చికెన్ మాంసాహారం
7 చోళే భటూరె ఉపాహారము శ్రేణీకృత సుగంధ ద్రవ్యాలు, గోధుమపిండి & భటూరఈస్ట్ శాఖాహారం
8 బాతి నెయ్యి (శుద్ధియైనవెన్న) గోధుమపిండి శాఖాహారం
9 దాల్ ముఖ్యము కాయధాన్యాల వివిధ రకాలు, అనగా కంది పప్పు, పెసర పప్పు, శనగ పప్పు శాఖాహారం
10 భటూర శనగలు శనగలు, బటుర మసాలా శాఖాహారం
11 రాజ్మా గింజల కూర కిడ్నీ బీన్స్ & శ్రేణీకృతసుగంధ ద్రవ్యాలు శాఖాహారం
12 దాల్ మఖాని (కాలి దాల్) కాయధాన్యాల వంట కాయధాన్యాముల లోని ఒక విలక్షణ రకం ఉపయోగిస్తారు శాఖాహారం
13 దాల్ ఫ్రై తడకా పప్పు తో చేసే ఒక విలక్షణ ఉత్తర భారతీయ వేపుడు కంది పప్పు, టమోటాలు,మసాలాలు,తాలింపు దినుసులు శాఖాహారం
14 దాల్ బాతి చుర్మా రాజస్థానీ ప్రత్యేకము గోధుమ పిండి, రవ్వ, పెసర, కంది, శనగ పప్పు, ఇతర దినుసులు శాఖాహారం
15 దాల్ పూరీ పప్పుతో కూర్చిన పరాటాలు పెసర పప్పు, గోధుమ పిండి ,ఇతర దినుసులు శాఖాహారం
16 కరేలా భర్వా అరటి కాయ కాకరకాయ / గుమ్మడికాయ, మసాలాలు,తాలింపు దినుసులు సాధారణ శాఖాహారం
17 భింది మసాలా బెండ కాయ మసాలా కూర ఉల్లిపాయలు, టమాటలతో బెండ కాయలు శాఖాహారం
18 సత్తు కి రోటీ బీహార్ వంటకము సత్తు పిండి (గింజ ధాన్యాలు, పప్పు ధాన్యాల పిండి), గోదుమ పిండి ఇతర దినుసులు శాఖాహారం
19 గాజర్ కా హల్వా ఉత్తర్ ప్రదేశ్ వంటకము ఉడికించిన క్యారట్, పంచదార, నెయ్యి, డ్రై ఫ్రూట్స్ శాఖాహారం
20 రాజ్మా చావల్ బియ్యం తోటి బీన్స్ కూర రాజ్మా, బియ్యం, టమోటాలు, మసాలాలు,తాలింపు దినుసులు శాఖాహారం
21 పోహ మధ్య ప్రదేశ్ యొక్క ప్రత్యేకత, మధ్య భారతదేశం లోని చిరుతిండి వంటకము అటుకులు, వేరుశనగ పప్పు, ఉల్లిపాయలు, చాట్ మసాలా శాఖాహారం
22 మక్కి ది రోటి, సార్‌సో ద సాగ్ పంజాబ్ యొక్క ప్రత్యేకత మొక్కజొన్న పిండి తో రొట్టెలు, ఆవ ఆకులతో కూర శాఖాహారం
23 సమోసా పిండి చపాతీ మధ్య కూరలు వుంచి నూనెలో వేయించే ఉపాహారం బంగాళ దుంపలు, ఉల్లిపాయలు, కొత్తిమీర, కాయ ధాన్యములులు, గింజలు, గోదుమ పిండి లేదా మైదా శాఖాహారం
24 కచోరి రాజస్థానీ/మార్వారి ప్రత్యేకత మైదా, పెసరపప్పు, శనగ పిండి, కొట్టి మీరా, పుదీనా , మామిడి పొడి, ఇతర దినుసులు శాఖాహారం
25 ఖీర్ పాలు, బియ్యము, డ్రై ఫ్రూట్స్ తో ఉడికించినది పాలు, బియ్యము, డ్రై ఫ్రూట్స్ శాఖాహారం
26 పాలక్ దాల్ కంది పప్పు (టూర్ దాల్) పాల కూర పాల కూర, కంది పప్పు, ఇతర దినుసులు శాఖాహారం
27 కోఫ్తా కాయ ధాన్యము పిండి, కూరగాయలుతో ఉండలు కాయ ధాన్యము పిండి, కూరగాయలు కలిపి చేసిన ఉండలు వేడి నూనెలో వేయించిన తరువాత చేసిన కూర శాఖాహారం
28 మేథి సాగ్, చౌలాయ్ సాబ్ శాకాహారంఆకులు, నూనె, వెల్లుల్లి, కొద్దిగా మసాలాలు మధ్య భారతదేశంలో ఎక్కువగా వండుతారు శాఖాహారం
29 కిచిడి బియ్యము, పప్పు, కూరగాయలు. బియ్యం, కూరగాయలు, తాలింపు దినుసులు, పప్పులు శాఖాహారం
30 సూజీ హల్వా రవ్వ హల్వా స్వీట్ గోధుమ రవ్వ. వెన్న, డ్రై ఫ్రూట్స్ శాఖాహారం
31 సింఘడ హల్వా స్వీట్ సింగడా పిండి(వాటర్ చెస్ట్ నట్ పౌడర్), పంచదార, నెయ్యి శాఖాహారం
32 పాలక్ పన్నీర్ pఅన్నేరు, పాలకూర గుజ్జు కూర పన్నీర్, పాలకూర ,మసాలాలు,తాలింపు దినుసులు శాఖాహారం
33 ఆలూ మటర్ బంగాళా దుంప, బఠానీ గుజ్జు కూర బంగాళ దుంపలు, బటానీలు తోటి కూర శాఖాహారం
34 దమ్ ఆలూ ఉడికించిన బంగాళ దుంపల కూర బంగాళా దుంపలు, మసాలాలు,తాలింపు దినుసులు శాఖాహారం
35 గోభీ ఆలూ బంగాళా దుంపలు, క్యాలి ఫ్లవర్ కూర బంగాళ దుంపలు క్యాలీప్లవర్, మసాలాలు,తాలింపు దినుసులు శాఖాహారం
36 మటర్ పరాట, పన్నీర్ పరాట, ఆలూ పరాట, గాజర్ పరాట, మూలి పరాట రక రకాల పరాటాలు శనగలు/పన్నీర్/బంగాళా దుంప/గాజర్/ముల్లంగి, గోదుమ, మైదా పిండి శాఖాహారం
37 ఆలూ మేథి మెంతి కూర, బంగాళ దుంపల గుజ్జు కూర మసాలాలు,తాలింపు దినుసులు,మెంతి కూర, బంగాళా దుంపలు శాఖాహారం
38 అర్బి మసాలా చామ దుంపల కూర ఉల్లిపాయలు,చామ దుంపలు, మసాలాలు,తాలింపు దినుసులు శాఖాహారం
39 మష్రూమ్ దో పిజ్జా పుట్ట గొడుగు వంటకం పుట్ట గొడుగులు, ఉల్లిపాయలు, మసాలాలు,తాలింపు దినుసులు శాఖాహారం
40 మిక్స్‌డ్ వెజిటబుల్ వివిధ కూరల కలగూర కూర గాయాలు,మసాలాలు,తాలింపు దినుసులు శాఖాహారం
41 వెజిటబుల్ జల్‌ఫ్రెజి వివిధ కూరల కలగూర , వెన్న కూర గాయాలు, వెన్న, మసాలాలు,తాలింపు దినుసులు శాఖాహారం
42 ఘియా కి సబ్జీ సొరకాయ కూర సొరకాయ,మసాలాలు,తాలింపు దినుసులు శాఖాహారం
43 భర్వేన్ టిండె దిల్ పసంద్(చిన్న గుమ్మడి) కూర టిండా, టమోటా, చిన్న ఉల్లిపాయ, మసాలాలు,తాలింపు దినుసులు శాఖాహారం
44 ఆలూ బైన్‌గాన్ ఆలు గడ్డ, వంకాయ కూర ఆలు గడ్డలు , వంకాయలు, ఉల్లిపాయలు,మసాలాలు,తాలింపు దినుసులు శాఖాహారం
45 భర్‌వేన్ బైంగాన్ మసాలా వంకాయ కూర వంకాయలు, వేరుశనగ పప్పు, కొబ్బరి, నువ్వులు, మసాలాలు,తాలింపు దినుసులు శాఖాహారం
46 ఆలూ సిమ్లా మిర్చి క్యాప్సికమ్, ఆలుగడ్డ కూర ఆలు గడ్డ , క్యాప్సికమ్, మసాలాలు,తాలింపు దినుసులు శాఖాహారం
47 ఘియే కె కోఫ్తే సొరకాయ తురుము, శనగ పిండి ఉండలతో చేసి కూర సొర కాయ, శనగ పిండి, టొమాటో, మసాలాలు,తాలింపు దినుసులు శాఖాహారం
48 పాటూర్ శనగ పిండి తో చేసే వంటకం శనగ పిండి, పెరుగు, చింత పండు, కారం, ఉప్పు, వేయించిన జీల కర్ర పొడి శాఖాహారం
49 రామటోరి సబ్జీ బీరకాయ కూర బీర కాయలు, టమోటాలు, నెయ్యి,మసాలాలు,తాలింపు దినుసులు శాఖాహారం
50 బైంగాన్ భర్తా వంకాయ ను నిప్పు పై కాల్చి గుజ్జు తో చేసే కూర వంకాయలు, టొమాటోలు,మసాలాలు,తాలింపు దినుసులు శాఖాహారం
51 జీర ఆలూ ఆలుగడ్డలు కూర ఆలుగడ్డలు, జీల కర్ర, మసాలాలు,తాలింపు దినుసులు శాఖాహారం
52 కడాయ్ పన్నీర్ పన్నీర్ కూర పన్నీర్, క్యాప్సికమ్, టమాటో, మసాలాలు,తాలింపు దినుసులు శాఖాహారం
53 పన్నీర్ బటర్ మసాలా పన్నీర్ తో కూర పన్నీర్, బట్టర్,మసాలాలు,తాలింపు దినుసులు శాఖాహారం
54 బటర్ చికెన్ కోడి కూర కోడి మాంసం, బట్టర్,మసాలాలు,తాలింపు దినుసులు
55 అమృత్సరి ఫిష్ చేపలవేపుడు చేపలు,మసాలాలు, శనగ పిండి, మామిడి పొడి (ఆమ్ చూర్)
56 అమృత్సరి కుల్‌చా మైదా తో చేసే రొట్టెలు మైదా, ఈస్ట్, పెరుగు శాఖాహారం
57 చనా మసాలా శనగల కూర నానబెట్టి ఉడికించిన శనగలు,మసాలాలు,తాలింపు దినుసులు శాఖాహారం
58 మిస్సి రోటి గోధుమ పిండి,శనగ పిండి కలిపి చేసే రొట్టె గోధుమ పిండి, శనగ పిండి, ఉల్లిపాయలు, జీల కర్ర, పచ్చి మిర్చి , మసాలా శాఖాహారం
59 నవరతన్ కుర్మా తొమ్మిది రకాల కూరగాయలు, పండ్లు, డ్రై ఫ్రూట్స్ తో చేసే కూర తొమ్మిది రకాల కూరగాయలు, దానిమ్మ గింజలు, పైన్ ఆపిల్ ముక్కలు, పన్నీర్, ఉల్లిపాయలు, బిర్యానీ ఆకు, మసాలాలు శాఖాహారం
60 రోంగి అలసందల తో చేసే ఉపాహారం అలసందలు,ఉల్లిపాయలు, మసాలాలు,తాలింపు దినుసులు శాఖాహారం
61 పిండి చనా కాబూలి శనగల తో పంజాబీ కూర కాబూలి శనగలు, దానిమ్మ గింజల పొడి, ఆమ్ చూర్, మసాలా శాఖాహారం
62 ప్రెంచ్ బీన్ ఆలూ ఆలు గడ్డలు, బీన్స్ కూర ఆలు గడ్డలు శాఖాహారం
63 భర్వా కరేలా కాకర కాయలో మసాల నింపి చేసే వేపుడు కాకరకాయలు, కొబ్బరి పొడి, వేయించిన వేరుశనగల పొడి, ఇతర మసాలా పొడులు శాఖాహారం
64 షాహి పన్నీర్ పన్నీర్ తో చేసే కూర పన్నీర్, ఉల్లి పాయలు, మసాలాలు,తాలింపు దినుసులు శాఖాహారం
65 మష్రూమ్ మటర్ పుట్ట గోడుగు, బఠానీ కూర పుట్ట గోడుగులు , బఠానీలు,మసాలాలు,తాలింపు దినుసులు శాఖాహారం
66 మూంగ్ దాల్ కా హల్వా పెసర పప్పు హల్వా పెసర పప్పు, పాలు, డ్రై ఫ్రూట్స్ , పంచదార, నెయ్యి శాఖాహారం
67 ఫిర్ణి పాలు, బియ్యం తో చేసే స్వీట్ పాలు, బాస్మతి బియ్యం, డ్రై ఫ్రూట్స్, కుంకుమ పువ్వు శాఖాహారం
68 అమృత్ రబ్డీ పాలు , పంచదార తో చేసే స్వీట్ పాలు, పంచదార, బాదం, ఇతర దినుసులు శాఖాహారం
69 మథుర కె పేఢా కోవా తో చేసే స్వీట్ కోవా, పాలు, పంచదార పొడి, నెయ్యి, ఇతర దినుసులు శాఖాహారం
70 పిణ్ణి గోధుమ పిండి, నెయ్యితో చేసే పంజాబీ వంటకం గోధుమ పిండి, బెల్లం నెయ్యి,, బాదాం, ఇతర దినుసులు శాఖాహారం
71 పంజీరి గోధుమ పిండి తో చేసే పంజాబీ స్వీట్ గోధుమ పిండి, సొంపు, వాము, అంజీర, ఆక్రోటు, బాదం, పిస్తా, పంచదార పొడి, నెయ్యి, ఇతర దినుసులు శాఖాహారం
73 కట్టా మీఠా /కద్దు హల్వా సొర కాయ స్వీట్ సొరకాయ తురుము, పంచదార ఇతర దినుసులు శాఖాహారం
74 స్వీట్ పేథా/కేసర్ పేథా/పిస్తా పేథా స్వీట్స్ బూడిద గమ్మది కాయ/ కేసర్/ పిస్తా,పంచదార, కుంకుమపువ్వు, ఇతర దినుసులు శాఖాహారం
75 గోబీ మటర్ క్యాలి ఫ్లవర్, బఠానీల కూర క్యాలి ఫ్లవర్, బఠానీలు,మసాలాలు,తాలింపు దినుసులు శాఖాహారం
76 గాజర్ మటర్ ఆలూ గాజర్(క్యారెట్), బఠాణీ, ఆలుగడ్డ కూర గాజర్(క్యారెట్), బఠాణీ, ఆలుగడ్డలు, మసాలాలు,తాలింపు దినుసులు శాఖాహారం
77 ఆలూ బైగాన్ మసాలా ఆలుగడ్డ, వంకాయ కూర ఆలుగడ్డలు(బంగాళా దుంపలు),వంకాయలు, మసాలాలు,తాలింపు దినుసులు శాఖాహారం
78 ఆలూ కి టిక్కీ ఆలుగడ్డల గుజ్జు కూర ఆలుగడ్డలు, మొక్కజొన్న పిండి, మసాలాలు,తాలింపు దినుసులు శాఖాహారం
79 కుల్ఫీ ఫలూదా సబ్జా గింజల తో కుల్ఫీ సబ్జా గింజలు, పాలు, కోవా శాఖాహారం
80 పన్నీర్ టిక్కా మసాల పన్నీర్ మసాలా కూర పన్నీర్, మొక్క జొన్న పిండి, మసాలాలు,తాలింపు దినుసులు శాఖాహారం
81 ఖడి పకోడ పెరుగు, శనగ పిండితో చేసిన గుళ్లు. పెరుగు, శనగ పిండి,మసాలాలు,తాలింపు దినుసులు శాఖాహారం

దక్షిణ మార్చు

# పేరు రకము ముఖ్యమైన
పదార్థములు
1 దోసె దోశ దోశ పిండి (బియ్యం పిండి, మినప పిండి) Ground rice
2 ఇడ్లీ ఆవిరి తో ఉడికించి చేసే అల్పాహారం. మినుప పిండి, రవ్వని కలిపి తేలికగా పులియ బెట్టి వాడతారు. మినప పిండి, రవ్వ
3 ఉప్మా అల్పాహారం బొంబాయి రవ్వ లేదా గోదుమ రవ్వ
4 బోండా ఉపాహారం. లోపల తయారీకి ఉడికించిన కూరగాయలు కూరి, పిండిలో ముంచి , నూనెలో వేయించే వంట ఆలు గడ్డలు , ఉల్లి పాయలు,శనగ పిండి
5 బజ్జీ చిరు తిండి.లోన మిరప కాయ పెట్టి నూనెలో వేయించే వంటకం శనగ పిండి, మిరప కాయలు, చింత పండు(ఇచ్చికం), జీల కర్ర (ఇచ్చికం)
6 వడ అల్పాహారం. నూనెలో వేయించే వంటకం మినప పిండి
7 గోలీ బజ్జీ చిరు తిండి శనగ పిండి
8 పుట్టు అల్పాహారం ముతక బియ్యం ఇతరాలతో చేసే పుట్టు పిండి
9 ఊతప్పం పెనం మీద కాల్చి చేసే అల్పాహారపు వంటకం. బియ్యప్పిండి, మినపపిండి తో పాటు తరగిన కూరగాయలు పైన చల్లుతారు. ఇడ్లి పిండి /దోసె పిండి, ఉల్లిపాయలు, తరిగిన కూర గాయలు
10 కోజుకట్టై కేరళ వంటకం. కుడుములను పోలిన ఆవిరి వంటకం. బియ్యపు పిండి, బెల్లము/బెల్లం, కొబ్బరి
11 పాయసం బియ్యం, పాలు ఉయోగించి పండుగలకు, దేవుని నైవేద్యంగా చేసే చిక్కని ద్రవ రూప తీపి వంటకం. బియ్యము, పాలు, బెల్లం లేదా పంచదార, యాలకుల వంటి సుగంధ ద్రవ్యాలు
12 కంజీ గంజి బియ్యం
13 కుజంబు లేదా కులంబు చింత పండుతో చేసే చిక్కటి తమిళ పులుసు కూర కొబ్బరి, కూరగాయలు, చింతపండు
14 అప్పం పెనం పై వేసే, మధ్య లో కొంచం మందంగా ఉండే దోసె లాంటి అల్పాహారం. బియ్యం
15 ఇడియప్పం ఆవిరి పై సెమియా తో ఉడికించి చేసే అల్పాహారం బియ్యం పిండి సేమియా
16 చికెన్ 65 కోడి మాంసానికి పిండి, మసాలాలను అద్ది, నూనెలో వేయించి చేసే ఉపాహారం కోడి మాంసం, ఉల్లిపాయలు, అల్లం, మొక్క జొన్నపిండి , బియ్యప్పిండి
17 పొంగల్ బియ్యం పాలతో ఉడికించి చేసే పాయసం బియ్యము, పాలు, పంచదార
18 పరోట పొరలు పొరలుగా మైదా లేదా గోదుమ పిండి తో చేసే రొట్టె మైదా, గోధుమ పిండి
19 మత్తి కవళ్ళు చేపలతో చేసే కేరళ కూర మత్తి (sardine) చేప, కొబ్బరి తురుము
20 ఎరాచి వులర్తియదు చికెన్ వేపుడు కూర చికెన్, పచ్చి కొబ్బరి, ఉల్లిపాయలు, మసాలాలు
21 మీన్ మొయిలీ తెల్ల చందువ చేప ను కొబ్బరి పాలలో ఉడికించి చేసే గుజ్జు కూర పాంఫ్రెట్ లేదా కింగ్ ఫిష్, కొబ్బరి పాలు
22 మీన్ వేవిచాతు కోకుం (ఎర్ర చింతపండు) తో చేసే వంజరం చేప కూర సీర్ ఫిష్ (వంజరం చేప), ఎండిన కోకుం , ఇతర మసాలా
24 కప్పా కర్ర పెండలం పెండలం, చింతపండు, కొబ్బరి
25 కాడా కషాయం తులసి ఆకులు, శొంఠి, దాల్చిన చెక్క , నల్ల మిరియాలు, బెల్లం, నిమ్మరసం
26 కరిమీన్ పొలిచాతు అరటి ఆకులో చుట్టి ఉడికించి చేసే చేపల కూర కొరమీను చేప, అరటి ఆకులు, ఉల్లిపాయ, మసాలా
27 ఆవియల్ 13 రకాల కాయగూరలు, కొబ్బరి తో చేసే కలగూర కాయగూరలు, పెరుగు/ చింత పండు/ మామిడి కాయ, కొబ్బరి
28 ముయల్ కుందేలు కూర కుందేలు మాంసం, ఉల్లిపాయలు, టొమాటో, ఇతర మసాలా దినుసులు , కొబ్బరి
29 పన్ని వరుతత్తు పంది మాంసం వేపుడు పంది మాంసం, ఆలు గడ్డలు,మసాలా, ఎండు కొబ్బరి
30 ఇడిఇరాచి ఎండబెట్టిన వేట మాంసం కూర వేట మాంసం
31 ఆట్టిరాచి మేక మాంసం మేక మాంసం, అలుగడ్డలు, టొమాటోలు, మసాలా
32 తారవీన్ ముట్ట బాతు గుడ్ల కూర గుడ్లు, ఉల్లిపాయలు, టొమాటో. కొబ్బరి, మసాలా
33 తారవు మప్పస్ బాతు మాంసం కూర బాతు మాంసం, ఉల్లిపాయలు, కొబ్బరి పాలు, మసాలా
34 మాక్రి కాల్ పచ్చ కప్ప కాళ్ళ వేపుడు కప్పా కాళ్ళు, మసాలా
35 సాంబార్ కూర గాయలు, పప్పు దినుసులతో చేసే చారు కంది పప్పు, సాంబారు పొడి, చింతపండు, కూరగాయలు
36 ఎలుమించయ్ సదమ్ నిమ్మ రసం తో చేసే అన్నపు వంట నిమ్మ రసం, వరి అన్నం , తాలింపు దినుసులు
37 తెన్ గయ్ సదమ్ కొబ్బరి అన్నం కొబ్బరి, అన్నం, తాలింపు దినుసులు
38 పులి సదమ్ చింతపండు అన్నం చింత పండు రసం, అన్నం, తాలింపు దినుసులు
39 కరివేపిళ్ళై పొడి సదమ్ కరివేపాకు ఆకుల తో చేసే రైస్ కరివేపాకు, అన్నం. తాలింపు దినుసులు , మసాలా
40 కొత్తమలి సదమ్ కొత్తిమీర అన్నం కొత్తిమీర, అన్నం తాలింపు దినుసులు , కొబ్బరి, చింతపండు
41 బిసిబెళే బాత్ కూరగాయలు, పప్పులు, అన్నం కలిపి చేసే వంటకం వివిధ రకాల కాయగూరలు,కంది పప్పు, బిసిబెళే బాత్ మసాలా, చింత పండు , ఉల్లిపాయలు
42 కారా కుజంబు అన్నం తో చేసే వంట పదార్థం వండిన అన్నం, ఆలు గడ్డలు, వంకాయలు, టొమాటోలు, చింత పండు,ఉల్లిపాయలు, తాలింపు దినుసులు
43 కోస్ కూటు అన్నం తో చేసే వంట పదార్థం ,క్యాబేజ్, పెసర పప్పు, కొబ్బరి తరుగు, తాలింపు దినుసులు
44 పొరియల్ బీన్స్ తో అన్నంలోకి చేసే కూర బీన్స్, కొబ్బర్, తాలింపు దినుసులు
45 ఆవియల్ కొబ్బరి, పెరుగు అన్నం కొబ్బరి గుజ్జు, పెరుగు, కూరగాయలు, మసాలా
46 కూటు పప్పు, కూరగాయల కూర కూర గాయలు, పప్పులు, కొబ్బరి
47 వరువల్ కూరగాయల వేపుడు కూరగాయలు, తాలింపు దినుసులు
48 తాయిర్ సదమ్ పెరుగన్నం పెరుగు, అన్నం, తాలింపు దినుసులు
49 మోర్ కుజంబు మజ్జిగ, అన్నంతో కలిపి చేసే వంటకం అన్నం, వివిధ రకాల కూరగాయలు, తాలింపు దినుసులు
50 మీన్ కులంబు చేపల కూర చేపలు, టొమాటో, చింతపండు, తాలింపు దినుసులు
51 కోజి కుజంబు కోడి కూర కోడి మాంసం, కొబ్బరి, తాలింపు దినుసులు
52 మటన్ కుజంబు మేక మాంసం మసాలా కూర మటన్, మసాలా దినుసులు
53 మటన్ వారువల్ మేక మాంసం వేపుడు మేక మాంసం, మసాలాలు, తాలింపు దినుసులు
54 కోజి వారువల్ కోడి మాంసం వేపుడు కోడి మాంసం, మసాలాలు, తాలింపు దినుసులు
55 కోజి కుర్మా కోడి మాంసం గుజ్జు కూర కోడి మాంసం, మసాలాలు, తాలింపు దినుసులు,ఉల్లి పాయలు
56 కుర్మా కూరగాయలు కొబ్బరి తో చేసే గుజ్జు కూర కూరగాయాలు, పెరుగు, కొబ్బరి
57 నందు వరవల్ పీతల వేపుడు కూర పీటలు,మసాలాలు, తాలింపు దినుసులు
58 ఏరా వరవల్ రొయ్యల వేపుడు కూర రొయ్యలు, మసాలాలు, తాలింపు దినుసులు
59 బిర్యానీ బాస్మతి బియ్యంతో చేసే మసాలా రైస్ చికెన్, మటన్, చేపలు, రొయ్యలు లాంటి మాంసాహార లేదా శాఖాహారం తో బిర్యానీ మసాలా , బాస్మతి బియ్యం
60 షక్కర్ పొంగల్ బియ్యం తో తీపి వంటకం బియ్యం, చక్కెర, నెయ్యి
61 చెట్టినాడు కైకరి మసాలా చెట్టినాడు రకం శాఖాహారపు గుజ్జు కూర కాయగూరలు, తాలింపు దినుసులు , మసాలాలు
62 చెట్టినాడు కోజి వరవల్ చెట్టినాడు చికెన్ వేపుడు కోడి కూర, మస్యలలు, తాలింపు దినుసులు
63 చెట్టినాడు ముత్తై వరుథకర్రీ కోడి గుడ్డు వేపుడు ఉడికిన కోడి గుడ్లు,తాలింపు దినుసులు , మసాలా
64 చెట్టినాడు కారండి ఆమ్లెట్ చెట్టినాడు ఆమ్లెట్ గుడ్లు, మసాలా
65 కరువాడు వారువల్ ఎండు చేపల వేపుడు ఎండు చేపలు,తాలింపు దినుసులు
66 కారువాట్టు కొజంబు ఎండు చేపల అన్నం ఎండు చేపలు, అన్నం,తాలింపు దినుసులు
67 ముట్ట కోజంబు కోడి గుడ్ల అన్నం కోడి గుడ్లు, అన్నం,తాలింపు దినుసులు
68 ముట్ట కుర్మా గుడ్ల కుర్మా గుడ్లు, ఉల్లిపాయలు, మసాలా,తాలింపు దినుసులు
69 ఆమ్లెట్ గుడ్ల ఆమ్లెట్ లేదా శాఖాహార ఆమ్లెట్ గుడ్లు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి
70 మసాల దోశ మసాలా దోస, ఆలూ దోస డిసెల పిండి, ఉదక బెట్టిన బంగాళా దుంపలు, ఉల్లి పాయలు
71 పరుప్పు సదమ్ పప్పు అన్నం పప్పులు, బియ్యం
72 సెవయ్ సెమియా ఉప్మా సెమియా
73 సెవయ్ లంచ్ సెమియా, అన్నం , చింత పండు లేదా నిమ్మ రసం తో చేసే వంట సెమియా, అన్నం, చింత పండు/నిమమ రసం,తాలింపు దినుసులు
74 కిరయ్ సదమ్ అన్నం, ఆకు కూరలు ఆకు కూరలు, బియ్యం,తాలింపు దినుసులు
75 కిరయ్ పొరియల్ ఆకు కూరల పప్పు , కొబ్బరి ఆకు కూరలు, పప్పులు, కొబ్బరి, తాలింపు దినుసులు
76 కిరయ్ మసియల్ ఆకు కూరలు నూరిన ముద్ద, అన్నంతో పాటు తినేందుకు ఆకు కూరలు
77 కీరై కూటు ఆకు కూరల కూర ఆకు కూరలు, ఇతర దినుసులు

పడమర మార్చు

# పేరు రకము/శ్రేణి ముఖ్యమైన
పదార్థములు
1 వడపావ్ ఇండియన్ బర్గర్ గోధుమ పిండి , బంగాళా దుంపలు , మసాలాలూ
2 దహివడ పెరుగు వడలు పప్పులు , పెరుగు
3 పూరి రొట్టె గోధుమ పిండి
4 బోమబయి ఫ్రై అన్నంలోకి కూర బాంబే డక్ (బొంబిల్) అనే చేప
5 కోంబ్డి వడే కోడి వేపుడు, బ్రెడ్ కోడి కూర
6 విండాలూ గోవా పంది కూర పంది కూర , గోవా ఎర్ర మిరప కాయల పేస్ట్
7 వెజ్ కొల్హాపూరి శాఖాహార వంట వివిధ రకాల కూరగాయలు
8 ధోక్లా పప్పుల వంటకం శనగ పిండి
9 Pohe శాఖాహార వంట బియ్యపు అటుకులు
10 Sabudana Khichadi శాఖాహార వంట సగ్గు బియ్యం
11 కోషింబిర్ సలాడ్ సలాడ్
12 ఉప్మా శాఖాహార వంట సెమియా
13 Thalipeeth కారపు చెక్కలు కలగలిసిన ధాన్యాల పిండి
14 Pooran-poli తీపి కూరిన బ్రెడ్ గోధుమ పిండి , శనగ పిండి
15 Modak తీపి కొబ్బరి కుడుములు బియ్యప్పిండి, కొబ్బరి
16 చక్లి కారం పిండి వంట కలగలిసిన ధాన్యాల పిండి
17 Shakkarparey స్వీట్ లేదా కారం మైదా , పంచదార
18 Amti పప్పు కూర పప్పు బద్దలు
19 Chivda మిక్సర్ బియ్యపు అటుకులు , వేరు శనగ పప్పు , శనగలు , మసాలా
20 Chorafali మసాలా వంట రుబ్బిన శనగలు , మసాలా , కారం పైన చల్లటానికి
21 locha మసాలా వంట రుబ్బిన శనగ పప్పు , మసాలా
22 Pav Bhaji శాఖాహార ఉపాహారం ఉల్లి పాయలు,క్యాప్సికమ్ , బటానీ , క్యాలీ ఫ్లవర్, బంగాళా దుంపలు
23 Khakhra చిరు తిండి గోధుమ పిండి , మెంతి కూర
24 Jalebi తీపి చిరు తిండి మైదా & రవ్వ ,బేకింగ్ పౌడర్ , పెరుగు , పంచదార
25 Undhiyu శాఖాహారపు అల్పాహారం అరటి కాయ , వంకాయ , క్యారెట్ , పచ్చి మిరప , బంగాళా దుంప , పచ్చి కొబ్బరి ఇంకా ఇతర కూర గాయాలు
26 Muthiya చిరు తిండి గోధుమపిండి, మెంతి ఆకులు , శనగ పిండి, కొత్తి మీర
27 Dum aaloo శాఖాహార వంటకం వేయించిన బంగాళా దుంపలు,పెరుగు, ధనియాల పొడి , అల్లం పొడి
28 Khakhra చిరు తిండి గోధుమపిండి, మెంతి కూర
29 Bhakhri రొట్టె గోధుమ పిండితో గట్టి రొట్టెలుగా, కరకరలాడేలా కాలుస్తారు
30 Bajri no rotlo సజ్జా రొట్టె బొగ్గుల మీద కాల్చే సజ్జ రొట్టెలు
31 Juvar no rotlo జొన్న రొట్టె జొన్న రొట్టెలు
32 Sev Tameta చిరు తిండి బంగాళా దుంపలు , సన్న కారప్పూస
33 Khandvi చిరు తిండి శనగ పిండితో చేసేవి
34 Khandvi చిరు తిండి శనగ పిండితో చేసేవి
35 Patra చిరు తిండి చామ కూర,కొబ్బరి, పప్పులు, గింజలు
36 Sev Khamani చిరు తిండి శనగ పప్పు, పచ్చి మిరప , అల్లం, నిమ్మ రసం,ఆలివ్ నూనె
37 Lilva Kachori చిరు తిండి గోధుమ పిండి , బఠానీ
38 Chaat అల్పాహారం
39 Methi na Gota అల్పాహారం
40 Soonvali అల్పాహారం
41 Kachori అల్పాహారం
42 Paani Puri అల్పాహారం
43 Handwo ( steamed dish ) అల్పాహారం
44 Rasya Muthia, అల్పాహారం పెరుగు తో కారపు వంట
45 Daal Dhokli అల్పాహారం
46 Cholafali అల్పాహారం
47 Sutarfeni మిఠాయి
48 Kansar మిఠాయి
49 Halvasan మిఠాయి
50 Malpua మిఠాయి
51 Keri no ras మిఠాయి
52 Basundi మిఠాయి
53 Ghari (sweet from Surat) మిఠాయి
54 Ghebar or Ghevar (sweet from Surat) మిఠాయి
55 Son Papdi మిఠాయి
56 Magas (or Magaj) మిఠాయి
57 Sukhadi మిఠాయి
58 Mohanthal మిఠాయి
59 Gud papdi ( Gol papdi ) మిఠాయి
60 Penda మిఠాయి
61 Barfi మిఠాయి
62 Ladu మిఠాయి
63 Shiro మిఠాయి వేయించిన సెమియా /పిండి /పప్పు, పాలు , వెన్న , పంచదార , ఎండు ద్రాక్షలు , డ్రై ఫ్రూట్స్
64 Ghooghra మిఠాయి
65 Shrikhand మిఠాయి గడ్డ పెరుగు తో చేసిన మిఠాయి పైన వేరు శనగ పప్పు, యాలకలు, కుంకుమ పువ్వు వేస్తారు
66 Laapsi మిఠాయి గోధుమ నూకను వెన్నా, పంచదరాలతో ఉడికించి చేసే వంటకం
67 Doodhpak మిఠాయి పాలతో చేసి డ్రై ఫ్రూట్స్ కలుపుతారు
68 Shakkarpara అల్పాహారం పంచదార గొడుమాల వంటకం
69 Copra paak తియ్యటి కొబ్బరి హల్వా /బర్ఫీ : హల్వా మెత్తగానూ, బర్ఫీ ముక్కలుగా కోసే లా ఉంటాయి
70 Gajar Halwo - Carrot Halwa మిఠాయి
71 Dudhi no Halwo - Bottle Gourd Halwa మిఠాయి
72 Gur మిఠాయి బెల్లం [3]

తూర్పు మార్చు

# పేరు రకము ముఖ్యమైన
దినుసులు)
1 ఛెనగజ ఫలహారము శనగలు , పిండి , పంచదార పాకం
2 ఛెనపొడ ఫలహారము శనగలు , పిండి , పంచదార పాకం
3 మీఠా దహి ఫలహారము పెరుగు, పంచదార/బెల్లం పాకం
4 రసగుల్ల ఫలహారము శనగలు , పిండి , పంచదార పాకం
5 మచ్చా ఝోలా కూర చేప, మసాలా దినుసులు
6 పఖల్ అన్నము పులిబెట్టిన అన్నం,పెరుగు ,, ఉప్పు, ఇతర దినుసులు

బయటి లింకులు మార్చు