భారత తపాలా బిళ్ళలు

భారత దేశంలో విడుదలైన తపాలా బిళ్ళలు ఇందులో చేర్చబడ్డాయి.

1947సవరించు

 1. భారత స్వాతంత్ర్యం

1948సవరించు

 1. భారత-యు.కె.విమాన సర్వీస్ ప్రారంభం
 2. మొదట సంవత్సరం భారత స్వాతంత్ర్యం - మహాత్మా గాంధీ

1949సవరించు

 1. 75వ విశ్వ తపాలా యూనియన్

1950సవరించు

 1. భారత రిపబ్లిక్ ప్రారంభం

1951సవరించు

 1. భారత భూగర్భ సర్వే శతాబ్ది
 2. మొదటి ఆసియా క్రీడలు, న్యూఢిల్లీ

1952సవరించు

 1. భారత యోగులు, కవులు. కబీరు, తులసీదాసు, మీరాబాయి, సూరదాసు, గాలిబ్, రవీంద్రనాథ్

1953సవరించు

 1. భారతీయ రైల్వేలు శతాబ్ది
 2. ఎవరెస్టు పర్వతం ఆరోహణ.
 3. భారత టెలిగ్రాఫ్ శతాబ్ది.

1954సవరించు

 1. తపాలా బిళ్ళ శతాబ్ది.
 2. ఐక్యరాజ్యసమితి దినం
 3. 4వ ప్రపంచ అటవీ కాంగ్రెస్, డెహ్రాడూన్.

1956సవరించు

 1. 2,500వ బుద్ధ జయంతి.
 2. లోకమాన్య బాలగంగాధర తిలక్ జన్మ శతాబ్ది

1957సవరించు

 1. సిపాయి తిరుగుబాటు శతాబ్ది.
 2. అంతర్జాతీయ రెడ్ క్రాస్ కాన్ఫరెన్స్, న్యూఢిల్లీ.
 3. జాతీయ బాలల దినోత్సవం.
 4. భారతీయ విశ్వవిద్యాలయాలు శతాబ్ది.

1958సవరించు

 1. 50వ సంవత్సరం మొట్టమొదటి ఉక్కు కర్మాగారం.
 2. డా.ధొండొ కేషన్ కార్వే జన్మ శతాబ్ది.
 3. సిల్వర్ జూబ్లీ భారత వైమానిక దళం.
 4. బిపిన్ చంద్ర పాల్ జన్మ శతాబ్ది.
 5. జాతీయ బాలల దినోత్సవం.
 6. జగదీష్ చంద్ర బోస్ జన్మ శతాబ్ది.
 7. బారత్-1958 ప్రదర్శన, న్యూఢిల్లీ.

1959సవరించు

 1. సర్ జమ్ షడ్జీ జీజీభాయ్ వర్ధంతి శతాబ్ది.
 2. 40వ సంవత్సరం అంతర్జాతీయ కార్మిక సమాఖ్య.
 3. జాతీయ బాలల దినోత్సవం.
 4. మొదటి ప్రపంచ వ్యవసాయ ప్రదర్శన, న్యూఢిల్లీ.

1960సవరించు

 1. తిరువళ్ళువార్.
 2. కాళిదాసు.
 3. సుబ్రహ్మణ్య భారతి.
 4. మోక్షగుండం విశ్వేశ్వరయ్య జన్మ శతాబ్ది.
 5. జాతీయ బాలల దినోత్సవం.
 6. యూనిసెఫ్ దినం.

1961సవరించు

 1. త్యాగరాజు.
 2. ఛత్రపతి శివాజీ.
 3. మోతీలాల్ నెహ్రూ జన్మ శతాబ్ది.
 4. రవీంద్రనాథ్ టాగూర్ జన్మ శతాబ్ది.
 5. సిల్వర్ జూబ్లీ ఆకాశవాణి.
 6. ఆచార్య ప్రఫుల్ల చంద్ర రే జన్మ శతాబ్ది.
 7. విష్ణు నారాయణ భట్ ఖండే జన్మ శతాబ్ది.
 8. జాతీయ బాలల దినోత్సవం.
 9. భారత పారిశ్రామిక ప్రదర్శన, న్యూఢిల్లీ.
 10. శాస్త్రీయ అరణ్యశాస్త్రం శతాబ్ది.
 11. భారత పురావస్తు శాఖ శతాబ్ది.
 12. మదన్ మోహన్ మాలవ్య జన్మ శతాబ్ది.

1962సవరించు

 1. గౌహతి నూనె శుద్ధి కర్మాగారం ప్ర్రారంభోత్సవం
 2. మాడమ్ భికాజీ కామా జన్మ శతాబ్ది
 3. పంచాయితీ రాజ్ ప్రారంభోత్సవం
 4. స్వామీ దయానంద సరస్వతి (ఆర్య సమాజ స్థాపకులు)
 5. గణేష్ శంకర్ విద్యార్థి
 6. మలేరియా నిర్మూళన
 7. రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ పదవీ విరమణ
 8. హైకోర్టుల శతాబ్ది
 9. రమాబాయి రనాడె జన్మ శతాబ్ది
 10. కౄర మృగాల వారోత్సవాలు
 11. జాతీయ బాలల దినోత్సవం
 12. 19వ అంతర్జాతీయ నేత్రవిజ్ఞాన కాంగ్రెస్, న్యూఢిల్లీ
 13. గణిత శాస్త్రవేత్త రామానుజన్ 75వ జన్మ దినం

1963సవరించు

 1. స్వామి వివేకానంద జన్మ శతాబ్ది
 2. ఆకలి నుండి విముక్తి
 3. రెడ్ క్రాస్ శతాబ్ది
 4. భారత రక్షణ ప్రచారం
 5. డాక్టర్ దాదాభాయి నౌరోజి
 6. డాక్టర్ అనీ బిసెంట్
 7. వన్యమృగాల పరిరక్షణ, అడవి దున్న, హిమాలయ పాండ, ఏనుగు, పులి
 8. జాతీయ బాలల దినోత్సవం
 9. మానవ హక్కుల ప్రకటన 15వ సంవత్సరీకం

1964సవరించు

 1. 26వ అంతర్జాతీయ ఓరియంటలిస్టుల కాంగ్రెస్, న్యూఢిల్లీ
 2. పండిట్ గోపబంధు దాస్
 3. పురందర దాసు 400వ వర్ధంతి
 4. సుభాష్ చంద్ర బోస్, 67వ జన్మదినోత్సవం
 5. సరోజినీ నాయిడు 85వ జన్మ దినోత్సవం
 6. కస్తూరిబా గాంధీ 20వ వర్ధంతి
 7. డాక్టర్ వాల్డెర్మర్ మోర్డికాయ్ వోల్ఫ్ హాఫ్కిన్
 8. నెహ్రూ శ్రద్ధాంజలి
 9. సర్ అసుతోష్ ముఖర్జీ జన్మ శతాబ్ది
 10. శ్రీ అరవిందో 92వ జన్మ దినోత్సవం
 11. రాజారాం మోహన్ రాయ్
 12. 6వ సామాన్య అసెంబ్లో అంతర్జాతీయ స్టాండర్డ్ ఆర్గనైజేషన్, న్యూఢిల్లీ
 13. జాతీయ బాలల దినోత్సవం, జవహర్ లాల్ నెహ్రూ 75వ జన్మ దినోత్సవం
 14. సెయింట్ థామస్
 15. 22వ అంతర్జాతీయ భౌగోళిక కాంగ్రెస్, న్యూఢిల్లీ

1965సవరించు

 1. జంషట్‌జీ నస్సీర్వాన్‌జీ టాటా
 2. లాలా లజపతి రాయ్ జన్మ శతాబ్ది
 3. 20వ అంతర్జాతీయ వ్యాపార కాంగ్రెస్, న్యూఢిల్లీ
 4. భారతీయ నౌకా పరిశ్రమ
 5. అబ్రహం లింకన్ వర్ధంతి శతాబ్ది
 6. అంతర్జాతీయ సమాచార వ్యవస్థ యూనియన్ శతాబ్ది
 7. నెహ్రూ వర్ధంతి ప్రథమ వార్షికోత్సవం
 8. అంతర్జాతీయ సహకార సంవత్సరం
 9. భారతీయ ఎవరెస్టు పర్వతారోహణ
 10. పండిట్ గోవింద్ వల్లభ్ పంత్
 11. సర్దార్ వల్లభాయి పటేల్ 90వ జన్మదినోత్సవం
 12. దేశబంధు చిత్తరంజన్ దాస్
 13. విద్యాపతి ఠాకుర్

1966సవరించు

 1. 15వ పసిఫిక్ ప్రాంత పర్యాటక దేశాల సమాఖ్య, న్యూఢిల్లీ
 2. 1965 యుద్ధంలో భారత రక్షణ వ్యవస్థ శూరత్వం
 3. లాల్ బహదూర్ శాస్త్రి శ్రద్ధాంజలి
 4. కంబర్
 5. 75వ జయంతి బి.ఆర్.అంబేద్కర్
 6. బాబు కున్వర్ సింగ్
 7. గోపాలకృష్ణ గోఖలే జన్మ శతాబ్ది
 8. ఆచార్య మహావీర్ ప్రసాద్ ద్వివేదీ
 9. మహారాజా రంజిత్ సింగ్
 10. డాక్టర్ హోమీ జహంగీర్ భాభా
 11. మౌలానా అబుల్ కలాం ఆజాద్
 12. స్వామీ రామతీర్థ 60వ వర్ధంతి
 13. జాతీయ బాలల దినోత్సవం
 14. అలహాబాద్ హైకోర్టు శతాబ్ది
 15. కుటుంబ నియంత్రణ వారోత్సవాలు
 16. 5వ ఆసియా క్రీడలలో భారతీయ హాకీ విజయం

1967సవరించు

 1. 300వ జయంతి గురు గోవింద్ సింగ్
 2. మహారాణా ప్రతాప్

1981సవరించు

 1. అమరవీరులకు శ్రద్ధాంజలి
 2. అడవుల పరిరక్షణ
 3. మజ్‌హరుల్ హక్
 4. జలాంతర టెలిఫోన్ కేబుల్స్
 5. ప్రపంచ ఆహార దినం
 6. ఎస్.ఎల్.వి.-3
 7. హెన్రిక్ వాన్ స్టీఫెన్
 8. సెయింట్ స్టీఫెన్ కళాశాల, ఢిల్లీ
 9. సంజయ్ గాంధీ
 10. అంతర్జాతీయ వికలాంగుల సంవత్సరం
 11. బళ్ళారి రాఘవ
 12. భారతీయ తెగలు
 13. పాలస్తీనా ప్రజలతో సత్సంబంధాలు
 14. మహార్ రెజిమెంట్
 15. బాలల దినోత్సవం - 1982
 16. సీతాకోకచిలుకలు
 17. 5వ ప్రపంచ కప్పు, హాకీ, బొంబాయి
 18. పుష్పించే మొక్కలు
 19. 9వ ఆసియా క్రీడలు
 20. జి.వి.మవలంకర్
 21. గోమఠేశ్వర
 22. భారత నావికా దళం
 23. కె.పి.జయస్వాల్
 24. హెన్రీ హెరాస్
 25. నీల్మని ఫూకన్

1994సవరించు

 1. సత్యేంద్రనాథ్ బోస్
 2. డా.సంపూర్నానంద్
 3. సత్యజిత్ రే
 4. డా.శాంతి స్వరూప్ భట్ నగర్
 5. ప్రజాపిత బ్రహ్మ
 6. రాణి రాష్మణి
 7. 75 సంవత్సరాల జలియన్ వాలా బాగ్ మారణకాండ
 8. చంద్ర సింగ్ గడ్వాలీ
 9. మానసిన వైద్య కేంద్రం, మద్రాసు
 10. 125 సంవత్సరాల మహాత్మా గాంధీ
 11. 16వ అంతర్జాతీయ కాన్సర్ కాంగ్రెస్
 12. బాలల దినోత్సవం 1994
 13. అంతర్జాతీయ కుటుంబ సంవత్సరం
 14. జె.ఆర్.డి.టాటా
 15. కలకత్తా అంధుల పాఠశాల శతాబ్దం
 16. ఇంజినీరింగ్ కళాశాల, మద్రాసు
 17. బరోడా మ్యూజియం
 18. 200 సంవత్సరాల బొంబాయి జి.పి.ఓ.
 19. రిమౌంట్ వెటరినరీ కోర్
 20. సెయింట్ జేవియర్ కళాశాల, బొంబాయి

1995సవరించు

 1. ఎనిమిదవ అంతర్జాతీయ సమ్మేళనం-తమిళ అధ్యయనాలపై సెమినార్
 2. భారత-దక్షిణ ఆఫ్రికా మైత్రి
 3. బాలల దినోత్సవం - 1995
 4. జ్ఞాని జైల్ సింగ్
 5. లా మార్టినియర్ కళాశాల, లక్నో
 6. కె.ఎల్.సైగల్
 7. 100 సంవత్సరాల భారతీయ సినిమా
 8. సార్క్ (SAARC) యువ సంవత్సరం 1994
 9. భారతీయ టెక్స్-స్టైల్స్ 1995
 10. ఛోటూ రామ్
 11. ఫీల్డ్ మార్షల్ కె.ఎమ్.కరియప్ప
 12. 50 సంవత్సరాల ఐక్యరాజ్యసమితి
 13. రఫీ అహ్మద్ కిద్వాయి
 14. ఢిల్లీ ప్రాంత ప్రధాన కేంద్రం
 15. లూయీ పాస్చర్
 16. 5వ బెటాలియన్, రాజపుటానా రైఫిల్స్ - 175 సంవత్సరాలు
 17. డబ్ల్యూ.సి.రాంట్జన్
 18. 50 సంవత్సరాల ఆహార, వ్యవసాయ సంస్థ (FAO) 1945-1995
 19. డా.ఎల్లాప్రగడ సుబ్బారావు
 20. పి.ఎమ్.తేవర్
 21. 100 సంవత్సరాల రేడియో ప్రసారాలు
 22. జాట్ రెజిమెంట్
 23. పృథ్వీ సినిమా హాల్
 24. భారత జాతీయ సైన్స్ అకాడమీ
 25. ఢిల్లీ అభివృద్ధి సంస్థ
 26. ఆర్.ఎస్.రూయీకర్
 27. ఆసియా-పసిఫిక్ తపాలా శిక్షణా కేంద్రం, బాంకాక్
 28. భారతీ భవన్ గ్రంథాలయం

2007సవరించు

 1. విమల్ రాయ్
 2. తమిళనాడు క్రికెట్ అసోషియేషన్
 3. గులాబీల పరిమళం
 4. మనోహర్ భాయి పటేల్
 5. భారతదేశ ఉత్సవాలు
 6. అంతర్జాతీయ మహిళల దినం
 7. లోకబంధు రాజ్ నారాయణ్
 8. మహబూబ్ ఖాన్
 9. డా.ఆర్.ఎమ్.అలగప్ప చెట్టియర్
 10. 2,550 సంవత్సరాల బుద్ధుని మహాపరివిర్వానం
 11. భారతదేశ జాతీయ వనాలు
 12. మొట్టమొదటి స్వాతంత్ర్య పోరాటం
 13. సెయింట్ వల్లలార్
 14. వి.జి.సూర్యనారాయణ శాస్త్రియర్
 15. మరైమలై అడిగల్
 16. భారతదేశపు ప్రముఖ వంతెనలు
 17. జె.పి.నాయక్
 18. కామన్ వెల్త్ పార్లమెంటరీ సమావేశం
 19. ఎస్.డి.బర్మన్ జన్మదిన శతాబ్ది
 20. సత్యాగ్రహం శతాబ్ది
 21. 4వ ప్రపంచ మిలటరీ క్రీడలు, హైదరాబాదు
 22. భారత వైమానిక దళం ప్లాటినమ్ జూబ్లీ
 23. మహారాష్ట్ర పోలీసు అకాడమీ శతాబ్ది
 24. బాలల దినోత్సవం 2007
 25. రిన్యూవబుల్ శక్తి
 26. మొదటి బెటాలియన్ 4వ గూర్ఖా రైఫిల్స్
 27. అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం