భిల్వార జిల్లా

రాజస్థాన్ లోని జిల్లా

రాజస్థాన్ రాష్ట్రం లోని జిల్లాలలో భిల్వారా జిల్లా ఒకటి. భిల్వారా పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది.

భిల్వార జిల్లా
ఎడమ నుండి సవ్యదిశలో: బిజోలియా పార్శ్వనాథ్ ఆలయం, షాపురా ప్యాలెస్, జహజ్‌పూర్ కోట, భిల్వారా సమీపంలోని సరస్సు, అమర్‌ఘర్ కోట
రాజస్థాన్‌ రాష్ట్ర పటంలో భిల్వారా జిల్లా స్థానం
రాజస్థాన్‌ రాష్ట్ర పటంలో భిల్వారా జిల్లా స్థానం
దేశం భారతదేశం
రాష్ట్రంరాజస్థాన్
ప్రధానకేంద్రంభిల్వార
Government
 • జిల్లా కలెక్టరుశివ ప్రసాద్ ఎం. నకటే
 • పోలీసు సూపరింటెండెంట్ప్రీతి చంద్ర
Area
 • Total10,455 km2 (4,037 sq mi)
Population
 (2011)
 • Total24,08,523
 • Density230/km2 (600/sq mi)
Time zoneUTC+05:30 (భారత ప్రామాణిక కాలమానం)
Websitehttps://bhilwara.rajasthan.gov.in/

భౌగోళికం మార్చు

 
రాజస్థాన్ రాష్ట్ర పటంలో భిల్వారా జిల్లా (సంఖ్య 10 ఉన్న ప్రాంతం)

భిల్వారా జిల్లా వైశాల్యం 10,455 చ.కి.మీ, 2001 గణాంకాలను అనుసరించి జనసంఖ్య 2,009,516.

సరిహద్దులు మార్చు

జిల్లా సరిహద్దులో ఉత్తర సరిహద్దులో అజ్మీర్ జిల్లా, తూర్పు సరిహద్దులో బుంది జిల్లా, దక్షిణ సరిహద్దులో చిత్తౌర్‌గఢ్ జిల్లా తూర్పు, పశ్చిమ సరిహద్దులో రాజ్‌సమంద్ జిల్లా ఉన్నాయి.

రవాణా సదుపాయాలు మార్చు

జైపూర్- ఉదయపూర్ రాష్ట్రీయ రహదారి జిల్లా మీదుగా నిర్మించబడింది. జిల్లాలో 84 కి.మీ పొడవున బ్రాడ్ గేజి రైలు మార్గం అజ్మీర్, మధ్యప్రదేశ్ లోని ఖాండ్వా నగరాలతో కలపబడింది. జిల్లాకు సమీపంలో ఉన్న విమానాశ్రయం 171 కి.మీ. దూరంలో ఉన్న ఉదయపూర్‌లో ఉంది.

విభాగాలు మార్చు

  • జిల్లాలో 7 ఉపవిభాగాలు ఉన్నాయి: భిల్వారా, షాపురా (గంగానగర్), గంగాపూర్ (గంగానగర్ ), గులబ్పుర, అసింద్, మందల్గర్, జహజ్పుర్.
  • జిల్లాలో 15 తాలూకాలు ఉన్నాయి: భిల్వారా, బనెర, మండల, మందల్గర్హ్, బీజొలియ కలాన్, కొత్రి, షాపురా, గంగానగర్, జహజ్పుర్, సహద, రాయ్పూర్, స్సింద్, హుర్ద, ఫులియకలన్, సహద, బంద్నర్
  • జిల్లాలో 4 ఉపతాలూకాలు ఉన్నాయి: కరెద (మండలం ), బద్నర్ (అసింద్), హమిర్గర్ (భిల్వారా), ఫులియకలన్.
  • 2001 గణాంకాలను అనుసరించి జిల్లాలో 1783 గ్రామాలు ఉన్నాయి.

2011 గణాంకాలు మార్చు

విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 2,410,459,[1]
ఇది దాదాపు. కువైట్ దేశ జనసంఖ్యకు సమానం.[2]
అమెరికాలోని. న్యూమెక్సికో నగర జనసంఖ్యకు సమం.[3]
640 భారతదేశ జిల్లాలలో. 184 వ స్థానంలో ఉంది.[1]
1చ.కి.మీ జనసాంద్రత. 230 [1]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 19.7%.[1]
స్త్రీ పురుష నిష్పత్తి. 969:1000 [1]
జాతియ సరాసరి (928) కంటే. అధికం
అక్షరాస్యత శాతం. 62.71%.[1]
జాతియ సరాసరి (72%) కంటే. తక్కువ

జిల్లాకు సరిహద్దులు మార్చు

మూలాలు మార్చు

  1. 1.0 1.1 1.2 1.3 1.4 1.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
  2. US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01. Kuwait 2,595,62
  3. "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30. New Mexico - 2,059,179

వెలుపలి లింకులు మార్చు