భీమదేవరపల్లి మండలం

తెలంగాణ, హన్మకొండ జిల్లా లోని మండలం

భీమదేవరపల్లి మండలం, తెలంగాణ రాష్ట్రం, హన్మకొండ జిల్లా లోని ఒక మండలం.[1] 2016 పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం కరీంనగర్ జిల్లాలో ఉండేది. పునర్వ్యవస్థీకరణలో వరంగల్ పట్టణ జిల్లాలో చేరిన ఈ మండలం, 2021 లో జిల్లా పేరును మార్చినపుడు హన్మకొండ జిల్లాలో భాగమైంది. [2] [3] ప్రస్తుతం ఈ మండలం హన్మకొండ రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది కరీంనగర్ డివిజనులో ఉండేది. ఈ మండలంలో 12  రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అందులో ఒకటి నిర్జన గ్రామం.

భీమదేవరపల్లి
—  మండలం  —
తెలంగాణ పటంలో హన్మకొండ జిల్లా, భీమదేవరపల్లి స్థానాలు
తెలంగాణ పటంలో హన్మకొండ జిల్లా, భీమదేవరపల్లి స్థానాలు
తెలంగాణ పటంలో హన్మకొండ జిల్లా, భీమదేవరపల్లి స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 18°06′41″N 79°19′26″E / 18.111266°N 79.323921°E / 18.111266; 79.323921
రాష్ట్రం తెలంగాణ
జిల్లా హన్మకొండ జిల్లా
మండల కేంద్రం భీమదేవరపల్లి
గ్రామాలు 12
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 55,886
 - పురుషులు 27,899
 - స్త్రీలు 27,987
అక్షరాస్యత (2011)
 - మొత్తం 52.52%
 - పురుషులు 65.06%
 - స్త్రీలు 39.75%
పిన్‌కోడ్ 505497

మండల జనాభా మార్చు

 
2016 పునర్వ్యవస్థీకరణకు ముందు అవిభక్త కరీంనగర్ జిల్లాలో మండల స్థానం

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మొత్తం మండల జనాభా 55,886 - పురుషులు 27,899- స్త్రీలు 27,987. 2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 148 చ.కి.మీ. కాగా, జనాభా 46,924. జనాభాలో పురుషులు 23,409 కాగా, స్త్రీల సంఖ్య 23,515. మండలంలో 12,099 గృహాలున్నాయి.[4]

మండలం లోని రెవెన్యూ గ్రామాలు మార్చు

  1. వంగర
  2. భీమదేవరపల్లి
  3. రత్నగిరి
  4. మాణిక్యాపూర్
  5. కొప్పూర్
  6. కొత్తపల్లి
  7. ములుకనూర్
  8. ముత్తారం (పి.కె)
  9. గట్లనర్సింగాపూర్
  10. కొత్తకొండ
  11. మల్లారం
  12. ముస్తఫాపూర్

మూలాలు మార్చు

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 231 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. G.O.Ms.No. 74,  Revenue (DA-CMRF) Department, Dated: 12-08-2021.
  3. "వరంగల్ పట్టణ జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 2021-12-20 suggested (help)
  4. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.

బయటి లింకులు మార్చు