భువనేశ్వరి ఒక తెలుగు చలన చిత్ర నటి. సినిమాలతో పటు కొన్ని టీవీ ధారావాహికలలో కూడా నటించింది . ఈమె కన్నడ, తమిళ, మళయాల భాషలలో 50 చిత్రాలలో నటించింది. ఎక్కువగా శృంగార రస పాత్రలను పోషిస్తుంటుంది.

భువనేశ్వరి
Bhuvaneswari actress.jpg
జననం జులై 16, 1975
చెన్నై,హైదరాబాదు
ప్రముఖ పాత్రలు బాయ్స్

నటించిన చిత్రాలుసవరించు

తెలుగుసవరించు

వివాదాలుసవరించు

ఈమె వ్యభిచారం చేస్తున్నదనే నేరం పై రెండు సార్లు చెన్నైలో అరెస్టు అయ్యింది[1][2][3].

మూలాలుసవరించు

  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2010-11-18. Retrieved 2010-11-05.
  2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2010-09-21. Retrieved 2010-11-05.
  3. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2010-02-14. Retrieved 2010-11-05.

బయటి లింకులుసవరించు