భూపతిరాజు సుబ్బరాజుగారు పశ్చిమగోదావరి జిల్లా అత్తిలి మండలం కొమ్మర (అత్తిలి) గ్రామములో జన్మించిరి.

మహాత్మా గాంధీగారి పిలుపుకు  ప్రభావితులై స్వాతంత్ర్య ఉద్యమమునందు పాల్గొని పలుమార్లు జైలుకు కూడా వెళ్ళినారు. జననం 1906 మరణం 2000. 

మూలాలుసవరించు

స్వాతంత్ర్యసమరయోథులు.