భోళా శంకర్ (సినిమా)

(భోళా శంకర్‌ (సినిమా) నుండి దారిమార్పు చెందింది)

భోళా శంకర్ మెహర్ రమేష్ దర్శకత్వం వహించిన భారతీయ తెలుగు సినిమా. 2015 తమిళ సినిమా వేదాళంకు అధికారిక రీమేక్ తెలుగులో ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న భోళా శంకర్ చిరంజీవికి 154వ సినిమా. చిరంజీవి, తమన్నా, కీర్తి సురేష్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు మహతి స్వర సాగర్‌ సంగీతం అందించాడు.[4] ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను మహాశివరాత్రి సందర్భంగా 2022 మార్చి 1న వైబ్‌ ఆఫ్‌ భోళా పేరుతో చిత్రబృందం విడుదల చేసింది.[5]

భోళా శంకర్
దర్శకత్వంమెహర్ రమేష్
స్క్రీన్ ప్లేమెహర్ రమేష్
Dialogues by
  • మామిడాల తిరుపతి
కథశివ
అది నారాయణ శివ
దీనిపై ఆధారితంవేదలమ్ తమిళ సినిమా (2015)
శివ
నిర్మాతరామబ్రహ్మం సుంకర
కె. ఎస్. రామారావు
తారాగణంచిరంజీవి
తమన్నా
కీర్తి సురేష్
సుశాంత్‌
ఛాయాగ్రహణండూడ్లీ
కూర్పుమార్తాండ్ కె. వెంకటేష్
సంగీతంమహతి స్వర సాగర్‌
నిర్మాణ
సంస్థలు
ఏకే ఎంట‌ర్‌టైన్మెంట్స్
క్రియేటివ్ క‌మ‌ర్షియ‌ల్స్‌
పంపిణీదార్లుజీ స్టూడియోస్
విడుదల తేదీs
81 ఆగస్టు 2023 (2023-08-81)(థియేటర్)
15 సెప్టెంబరు 2023 (2023-09-15)(నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో)[1]
సినిమా నిడివి
160 నిముషాలు[2]
దేశంభారతదేశం
భాషతెలుగు
బడ్జెట్₹101 కోట్లు[3]

భోళా శంకర్ 2023 ఏప్రిల్ 14న థియేట్రికల్ విడుదలకు షెడ్యూల్ చేయబడింది.[6]

తారాగణం

మార్చు

సంగీతం

మార్చు

ప్రముఖ స్వరకర్త మణిశర్మ కుమారుడు మహతి స్వరసాగర్ ఈ చిత్రానికి సంగీతం అందించాడు. సాహిత్యాన్ని రామజోగయ్య శాస్త్రి, శ్రీమణి, కాసర్ల శ్యామ్ రాశారు

పాటలు

1; మిల్కీ బ్యూటీ నువ్వేనా స్వీటీ . గానం.మహతి స్వరసాగర్, విజయ్ ప్రకాష్, సంజన కాలమంజీ. రచన: రామజోగయ్య శాస్త్రి.

2; కొట్టర కొట్టు తీన్మార్.రాహూల్ సింప్లీ గంజ్.. రచన. కాసర్ల శ్యామ్.

3: జాం జాం జజ్జనక . అనురాగ్ కులకర్ణి, మంగ్లి.రచన; కాసర్ల శ్యామ్.

4.భోళా మానియా.మహతిస్వరసాగర్ . రేవంత్.రచన: రామజోగయ్య శాస్త్రి.

5.ఒకటి రెండు, మూడు.

మూలాలు

మార్చు
  1. Sakshi (10 September 2023). "భోళా శంకర్‌ ఓటీటీ డేట్‌ వచ్చేసింది.. అప్పటి నుంచే స్ట్రీమింగ్‌". Archived from the original on 18 September 2023. Retrieved 18 September 2023.
  2. "'Bholaa Shankar': Chiranjeevi's film locks run-time". Twitter (in ఇంగ్లీష్). 2023-08-04. Retrieved 2023-08-04.
  3. "Andhra Pradesh: Suspense continues over ticket price hike for Bhola Shankar". The Hans India. Retrieved 10 August 2023.
  4. "'భోళా శంకర్‌' మొదలెట్టేశాడు! | Bhola Shankar started". web.archive.org. 2023-01-18. Archived from the original on 2023-01-18. Retrieved 2023-01-18.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  5. "Bhola Shankar: మెగా అభిమానులకు మహాశివరాత్రి కానుక". EENADU. Retrieved 2022-03-01.
  6. "Megastar Chiranjeevi Bholaa Shankar Release On April 14, 2023 - Sakshi". web.archive.org. 2023-01-18. Archived from the original on 2023-01-18. Retrieved 2023-01-18.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  7. Namasthe Telangana (17 June 2023). "భోళా శంకర్ డబ్బింగ్‌ షురూ.. కీర్తి సురేష్ పోస్ట్‌ వైరల్‌". Archived from the original on 17 February 2024. Retrieved 17 February 2024.
  8. Andhra Jyothy (19 March 2023). "చిరంజీవి చిత్రంలో సుశాంత్‌". Archived from the original on 19 March 2023. Retrieved 19 March 2023.