మంగళము

(మంగళం నుండి దారిమార్పు చెందింది)

మంగళము అనగా మంచి జరగడానికి ఉద్దేశించిన పని. ఉదా: మంగళ హారతి, మంగలకార్యం, మంగళసూత్రం.

మంగళము [ maṅgaḷamu ] mangalamu. సంస్కృతం n. Happiness, good fortune, well-being, welfare, prosperity. శుభము, క్షేమము.[1] The lines at the opening of a poem in praise of some deity adj. Happy, lucky, fortunate, auspicious, prosperous, faring well. శుభమైన. నీకు మంగళమగుగాక blessings upon thee. మంగళదేవత mangaḷa-dēvata. n. Lakshmi. మంగళవారము mangaḷa-vāramu. n. Tuesday. అంగారకవారము. మంగళసూత్రము mangaḷa-sūtramu. n. The cord or necklace with which the తాళిబొట్టు or token of marriage is fastened on the neck of the bride. బొట్టుదారము. మంగళ హారతి or మంగళారతి mangaḷa-kārati. (మంగళ plus; ఆరతి.) n. A lamp used for waving before an idol, శుభకరమైన ఆరతి. Also, the closing verse of a play, the denouement. మంగళాష్టకము a particular kind of song. మంగళాశాసనము mangaḷā-ṣāsanamu. n. A benediction, ఆశీర్వాదము. మంగళుడు man-gaḷuḍu. n. A name of Angāraka, who corresponds to Mars, అంగారకుడు. మంగళ్యము mangaḷyamu. n. The peepul tree. రావిచెట్టు, జమ్మిచెట్టు.

ఇవి కూడా చూడండిసవరించు

మూలాలుసవరించు

"https://te.wikipedia.org/w/index.php?title=మంగళము&oldid=2842874" నుండి వెలికితీశారు