మంచి కోసం 1976లో విడుదలైన తెలుగు సినిమా. శ్రీ త్రిమూర్తులు ఎంటర్‌ప్రైజెస్ బ్యానర్ పై సి.ఎల్.ఎన్. ప్రసాద్, ఎన్.అంబికేశ్వరరావు లు నిర్మించిన ఈ చిత్రానికి ఎం. కృష్ణన్ నాయర్ దర్శకత్వం వహించాడు. కె.ఎస్.ప్రసాద్ సమర్పించిన ఈ సినిమాకు కె.వి. మహాదేవన్, ఘంటసాల విజయకుమార్ లు సంగీతాన్నందించారు.[1]

మంచి కోసం
(1975 తెలుగు సినిమా)
నిర్మాణ సంస్థ శ్రీ త్రిమూర్తులు ఎంటర్‌ప్రైజెస్
భాష తెలుగు

తారాగణం

మార్చు
  • ఎం.జి.రామచంద్రన్
  • భారతి
  • జయలలిత
  • నగేష్
  • గీతాంజలి
  • నంబియార్
  • పండరీబాయ్
  • మనోహర్
  • రామస్వామి
  • ముత్తయ్య
  • మనోరమ
  • సీతాలక్ష్మి
  • లక్ష్మీ
  • నటరాజన్
  • మాస్టర్ శేఖర్
  • మాస్టర్ ప్రభాకర్

సాంకేతిక వర్గం

మార్చు
  • దర్శకుడు: ఎం. కృష్ణన్ నాయర్
  • సంగీతం: కె.వి.మహదేవన్,ఘంటసాల విజయకుమార్
  • నిర్మాతలు: సి.ఎల్.ఎన్.ప్రసాద్, ఎన్.అంబికేశ్వరరావు
  • నిర్మాణ సంస్థ: శ్రీ త్రిమూర్తులు ఎంటర్ ప్రైసెస్
  • విడుదల:02:10:1976.

మూలాలు

మార్చు
  1. "Manchi Kosam (1976)". Indiancine.ma. Retrieved 2020-09-05.


"https://te.wikipedia.org/w/index.php?title=మంచి_కోసం&oldid=4587570" నుండి వెలికితీశారు