మండపేట శాసనసభ నియోజకవర్గం

ఆంధ్ర ప్రదేశ్ శాసనసభకు చెందిన నియోజక వర్గం
(మండపేట అసెంబ్లీ నియోజకవర్గం నుండి దారిమార్పు చెందింది)

తూర్పు గోదావరి జిల్లా లోని 19 శాసనసభ నియోజకవర్గాలలో మండపేట శాసనసభ నియోజకవర్గం ఒకటి. గతంలో ఉన్న ఆలమూరు నియోజకవర్గానికి బదులుగా, 2009 శాసనసభల పునర్విభజనలో భాగంగా ఈ నియోజకవర్గాన్ని కొత్తగా ఏర్పాటు చేసారు.

నియోజకవర్గం పరిధిలోని మండలాలుసవరించు

2009 ఎన్నికలుసవరించు

2009 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరఫున వి.జోగేశ్వరరావు పోటీ చేస్తున్నాడు.[1] వి.జోగేశ్వరరావు గారు తెలుగుదేశం తరుపున యం.యల్‌.ఎ.గా గెలిచారు.

నియోజకవర్గం నుండి గెలుపొందిన శాసనసభ్యులుసవరించు

ఇంతవరకు సంవత్సరాల వారీగా నియోజకవర్గంలో గెలుపొందిన సభ్యుల పూర్తి వివరాలు ఈ క్రింది పట్టికలో నుదహరించబడినవి.[2]

సంవత్సరం శాసనసభ నియోజకవర్గం సంఖ్య పేరు నియోజక వర్గం రకం గెలుపొందిన అభ్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు
2014 167 Mandapeta GEN Jogeswara Rao. V M తె.దే.పా 100113 Girajala Venkata Swamy Naidu M YSRC 64099
2009 167 Mandapeta/మండపేట GEN Jogeswara Rao V. జోగేశ్వర రావు. వి. M/ పు తె.దే.పా/తెలుగు దేశం 68104 Chowdary Vvss/ చౌదరి వి.వి.ఎస్.ఎస్. M/పు PRAP/ప్రజారాజ్యం పార్టీ 50664

ఇవి కూడా చూడండిసవరించు

మూలాలుసవరించు

  1. ఈనాడు దినపత్రిక, తేది 26-03-2009
  2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-04-12. Retrieved 2016-06-10.