మండి లోక్‌సభ నియోజకవర్గం

మండి లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 పార్లమెంటరీ నియోజకవర్గాలలో, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని నాలుగు లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం పరిధిలోకి 17 అసెంబ్లీ స్థానాలు వస్తాయి.

మండి లోక్‌సభ నియోజకవర్గం
లోక్‌సభ నియోజకవర్గం
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంహిమాచల్ ప్రదేశ్ మార్చు
అక్షాంశ రేఖాంశాలు31°42′0″N 76°54′0″E మార్చు
పటం

లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు మార్చు

నియోజకవర్గ సంఖ్య పేరు రిజర్వ్ జిల్లా
2 భర్మోర్ ఎస్టీ చంబా
21 లాహౌల్ & స్పితి లాహౌల్ & స్పితి
22 మనాలి జనరల్ కులు
23 కులు
24 బంజర్
25 అన్నీ ఎస్సీ
26 కర్సోగ్ మండి
27 సుందర్‌నగర్ జనరల్
28 నాచన్ ఎస్సీ
29 సెరాజ్ జనరల్
30 దరాంగ్
31 జోగిందర్‌నగర్
33 మండి
34 బాల్ ఎస్సీ
35 సర్కాఘాట్ జనరల్
66 రాంపూర్ ఎస్సీ సిమ్లా
68 కిన్నౌర్ ఎస్టీ కిన్నౌర్

ఎన్నికైన పార్లమెంటు సభ్యులు మార్చు

సంవత్సరం విజేత పార్టీ
1952 గోపీ రామ్ కాంగ్రెస్
1952 రాజకుమారి అమృత్ కౌర్
1957 రాజా జోగిందర్ సేన్ బహదూర్
1962 లలిత్ సేన్
1967
1971 వీరభద్ర సింగ్
1977 గంగా సింగ్ భారతీయ లోక్ దళ్
1980 వీరభద్ర సింగ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ (సోషలిస్ట్)
1984 సుఖ్ రామ్ కాంగ్రెస్
1989 మహేశ్వర్ సింగ్ బీజేపీ
1991 సుఖ్ రామ్ కాంగ్రెస్
1996
1998 మహేశ్వర్ సింగ్ బీజేపీ
1999
2004 ప్రతిభా సింగ్ కాంగ్రెస్
2009 వీరభద్ర సింగ్
2013 ప్రతిభా సింగ్
2014 రామ్ స్వరూప్ శర్మ బీజేపీ
2019[1][2]
2021 ప్రతిభా సింగ్[3] కాంగ్రెస్

మూలాలు మార్చు

  1. Business Standard (2019). "Mandi Lok Sabha Election Results 2019". Archived from the original on 13 September 2022. Retrieved 13 September 2022.
  2. The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.
  3. Tribune India (3 November 2021). "Congress wins Mandi Lok Sabha and all 3 Assembly seats in Himachal" (in ఇంగ్లీష్). Archived from the original on 27 November 2022. Retrieved 27 November 2022.

వెలుపలి లంకెలు మార్చు