మజులి

(మజూలి నుండి దారిమార్పు చెందింది)

భారతదేశ అస్సాం రాష్ట్రంలో బ్రహ్మపుత్రనదిలో ఉన్న ఒక పెద్ద నదీ ద్వీపం మజులి. ఇది ప్రపంచంలో అతి పెద్ద నదీ ద్వీపం. ఈ ద్వీపం 1,250 చదరపు కిలోమీటర్ల (483 చదరపు మైళ్లు) ప్రాంతాన్ని కలిగి ఉండేది, కానీ గణనీయమైన కోతలకు గురై దీని విస్తీర్ణం 2001 లో 421.65 చదరపు కిలోమీటర్ల (163 చదరపు మైళ్ళు) విస్తీర్ణాన్ని మాత్రమే కలిగి ఉన్నది[1]. కోతల కారణంగా మజులి కుంచించుకుపోయి చుట్టూ నది పెరిగింది. మజులి ద్వీపం చేరుకోవడానికి జోర్హాట్ సిటీ నుండి ఫెర్రీల సదుపాయం ఉంది. ఈ నదీద్వీపం రాష్ట్రంలోని అతిపెద్ద నగరమైన గౌహతి నుండి 200 కిలోమీటర్ల తూర్పున ఉంది.

మజులి
Native name: মাজুলী
Way To Majuli.jpg
జోర్హాట్ సిటీ నుండి మజూలి మార్గం
మజులి is located in Assam
మజులి
మజులి (భారతదేశం)
Geography
Locationబ్రహ్మపుత్ర నది
Coordinates26°57′0″N 94°10′0″E / 26.95000°N 94.16667°E / 26.95000; 94.16667
Area1,250 kమీ2 (480 sq mi)
Highest elevation84.5
Country
India
రాష్ట్రంఅస్సాం
జిల్లాజోర్హట్
Demographics
Population153,362 (as of 2001)
Density300
Ethnic groupsMisings, Deoris and Sonowal Kacharis

చిత్రమాలికసవరించు

మూలాలుసవరించు

"https://te.wikipedia.org/w/index.php?title=మజులి&oldid=1310414" నుండి వెలికితీశారు