మదగజరాజ 2025లో విడుదలైన తెలుగు సినిమా. జెమినీ ఫిలిం సర్క్యూట్ బ్యానర్‌పై అక్కినేని మనోహర్ ప్రసాద్, అక్కినేని ఆనంద్ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకు సుందర్ సి దర్శకత్వం వహించగా సత్యకృష్ణన్‌ ప్రొడక్షన్స్‌ తెలుగులో విడుదల చేశారు. విశాల్, వ‌రల‌క్ష్మీ శ‌ర‌త్‌కుమార్‌, అంజ‌లి, సంతానం, సోనూసూద్, మనోబాల ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను జనవరి 25న విడుదల చేసి,[2] సినిమాను జనవరి 31న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేశారు.[3]

మదగజరాజ
దర్శకత్వంసుందర్ సి
రచనవెంకట్ రాఘవ
సుందర్ సి
నిర్మాతఅక్కినేని మనోహర్ ప్రసాద్
అక్కినేని ఆనంద్ ప్రసాద్
తారాగణంవిశాల్
వ‌రల‌క్ష్మీ శ‌ర‌త్‌కుమార్‌
అంజ‌లి
ఛాయాగ్రహణంరిచర్డ్ ఎం. నాథన్
కూర్పుప్రవీణ్ కె.ఎల్
ఎన్.బి. శ్రీకాంత్
సంగీతంవిజ‌య్ ఆంటోని
నిర్మాణ
సంస్థ
జెమినీ ఫిలిం సర్క్యూట్
పంపిణీదార్లుసత్యకృష్ణన్‌ ప్రొడక్షన్స్‌
విడుదల తేదీ
31 జనవరి 2025 (2025-01-31)
సినిమా నిడివి
155 నిమిషాలు [1]
దేశంభారతదేశం
భాషతెలుగు

మదగజరాజ 2013లోనే విడుద‌ల కావాల్సి ఉండగా అనివార్య కారణాల వల్ల వాయిదా పడి 12 ఏళ్ల త‌రువాత 2025 జనవరి 31న విడుదల చేశారు.[4][5]

నటీనటులు

మార్చు

మూలాలు

మార్చు
  1. "Madha Gaja Raja". Central Board of Film Certification. Archived from the original on 18 January 2025. Retrieved 18 January 2025.
  2. "విశాల్ 'మదగజరాజ' తెలుగు ట్రైలర్ వ‌చ్చేసింది." Telugu Prabha. 25 January 2025. Archived from the original on 30 January 2025. Retrieved 30 January 2025.
  3. "ఆద్యంతం అలరించే.. రాజా". 29 January 2025. Archived from the original on 30 January 2025. Retrieved 30 January 2025.
  4. "ఆద్యంతం వినోదం". Chitrajyothy. 26 January 2025. Archived from the original on 30 January 2025. Retrieved 30 January 2025.
  5. "రివ్యూ: మదగజ రాజ.. విశాల్‌ హిట్‌ మూవీ తెలుగు ప్రేక్షకులను మెప్పించిందా?". 31 January 2025. Archived from the original on 31 January 2025. Retrieved 31 January 2025.

బయటి లింకులు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=మదగజరాజ&oldid=4433813" నుండి వెలికితీశారు