మదనపల్లి రెవెన్యూ డివిజను

మదనపల్లె రెవెన్యూ డివిజను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్నమయ్య జిల్లాలో ఒక పరిపాలనా విభాగం.జిల్లాలో 3 రెవెన్యూ డివిజన్లలో ఇది ఒకటి. ఈ రెవెన్యూ డివిజన్ పరిధిలో 11 మండలాలు ఉన్నాయి. డివిజన్ పరిపాలన కేంద్రం మదనపల్లె పట్టణం లో ఉంది.[1]

మదనపల్లి రెవెన్యూ డివిజను
మదనపల్లి రెవిన్యూ డివిజన్ మ్యాప్
మదనపల్లి రెవిన్యూ డివిజన్ మ్యాప్
దేశం భారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాఅన్నమయ్య జిల్లా
HeadquartersMadanapalle
Time zoneUTC+05:30 (IST)

రెవెన్యూ డివిజన్ పరిధిలో మండలాలు

మార్చు
  1. మదనపల్లె
  2. బి.కొత్తకోట,
  3. నిమ్మనపల్లి
  4. పెద్దమండ్యం
  5. రామసముద్రం
  6. కలికిరి,
  7. తంబళ్లపల్లె,
  8. వాల్మీకిపురం,
  9. ములకలచెరువు
  10. పెద్దతిప్పసముద్రం
  11. కురబలకోట[2][3]

మూలాలు

మార్చు
  1. "District Census Handbook - Chittoor" (PDF). Census of India. pp. 22–23. Retrieved 18 జనవరి 2015.
  2. "Tirupati Revenue Division". Chittoor Live. Archived from the original on 6 మే 2016. Retrieved 29 జనవరి 2016.
  3. "Municipalities of Andhra Pradesh". C&DMA Web Site of Government of Andhra Pradesh. Commissioner & Director of Municipal Administration. Archived from the original on 11 ఫిబ్రవరి 2015. Retrieved 5 నవంబరు 2014.