మధన్ బాబ్
ఎస్. కృష్ణమూర్తి (జననం 19 అక్టోబర్ 1953) భారతదేశానికి చెందిన సినిమా నటుడు. ఆయనను వృత్తిపరంగా మధన్ బాబ్ అని పిలుస్తారు.[1] మధన్ బాబు సన్ టీవీ కామెడీ షో అసత పోవతు ఎవరు?[permanent dead link] లో కనిపించాడు. న్యాయమూర్తులలో ఒక్కడిగా ఉన్నాడు[2] [3] [4]
మదన్ బాబ్ | |
---|---|
జననం | ఎస్. కృష్ణమూర్తి 1953 అక్టోబరు 19 |
జాతీయత | భారతీయుడు |
వృత్తి | సంగీత దర్శకుడు, నటుడు |
క్రియాశీల సంవత్సరాలు | 1984–ప్రస్తుతం |
పిల్లలు | 2 |
నటించిన సినిమాల పాక్షిక జాబితా
మార్చు- నీంగల్ కేట్టవై (1984)
- ఇదయ కోవిల్ (1985)
- వానమే ఎల్లై (1992)
- తేవర్ మగన్
- జాతి మల్లి (1993)
- ఇంగా తంబి
- అజయ్ప్పలి
- ఉదాన్ పిరపు
- తిరుడా తిరుడా
- హానెస్ట్ Raj (1994)
- పట్టుకోట్టై పెరియప్ప
- నమ్మవర్
- మే మాదం
- సతి లీలావతి (1995)
- మగలీర్ మట్టుమ్ (1994)
- పుల్లకుట్టికరన్
- ఆశై
- పూవే ఉనక్కగా (1996)
- సుందర పురుషన్
- తమిస్హ్ సెల్వన్
- వెట్రి ముగం
- ప్రియం
- గోపుర దీపం (1997)
- మన్నవ
- వివాసాయి మగన్
- తాళి పుదూసు
- నేరరుక్కు నిర్
- రాట్చగన్
- రోజా మలర్
- రాసియల్
- చాచి 420]] (హిందీ)
- తుళ్ళి తిరింత కాలం (1998)
- రత్న'
- కాదల కాదల
- జాలీ
- ప్రియముడన్
- ఉన్నిటత్తిల్ ఎన్నై కొడుతేన్
- ఆశై తంబి
- ఉన్నుదన్
- థుల్లధ మానముమ్ తుళ్ళుమ్ (1999)
- ఉన్నై తేది
- ఎథిరం పూదిరం
- ఆనంద పూంగాత్రే
- సూయంవరం
- నీ వరువై ఎన
- పూవెళ్ళాం కేట్టుప్పర్
- మింసారా కన్నా
- జోడి
- ఉనక్కగా ఎల్లామ్ ఉనక్కగా
- సాగసం (2016)
- టీ కడై రాజా
- కా కా కా పో
- ఎన్నామా కథ ఉద్రనుంగ
- తమిళసిల్వానుమ్ తనియర్ అంజలిమ్
- ఉచతుల శివ
- కత్త్తి సందై]
- నిర్ ముగం
- మొట్ట శివ కెట్ట శివ (2017)
- వైగై ఎక్స్‌ప్రెస్
- శరవణన్ ఇరుక్క బయమెన్
- ఇవాన్ తంతిరాం
- ఉల్లం ఉల్లవారై
- నగేష్ తిరియరంగం (2018)
- పట్టినపాక్కం
- మార్కెట్ రాజా ఎంబీబీఎస్ (2019)
- 50/50 (2019)
- కాల్ టాక్సీ (2021)
- తుగ్లక్ దర్బార్ (2021)
- డిక్కిలోనా (2021)
మూలాలు
మార్చుబయటి లింకులు
మార్చు- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో మధన్ బాబ్ పేజీ