మధుకర్‌రావు చవాన్
మధుకర్‌రావు చవాన్ మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన మహారాష్ట్ర శాసనసభకు తుల్జాపూర్ శాసనసభ నియోజకవర్గం నుండి ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై రాష్ట్ర మంత్రిగా, మహారాష్ట్ర శాసనసభ మాజీ డిప్యూటీ స్పీకర్‌గా పని చేశాడు.[3]
ప్రమోద్ షెండే | |||
పదవీ కాలం 2009 డిసెంబరు 10 – 2010 నవంబరు 18 | |||
ముందు | ప్రమోద్ భౌరావ్ షెండే | ||
---|---|---|---|
డెయిరీ డెవలప్‌మెంట్ & పశుసంవర్ధక శాఖ మంత్రి
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 1995 - 2009 | |||
ముందు | మాణిక్రావ్ ఖపాలే | ||
తరువాత | రాణా జగ్జిత్‌సింగ్ పాటిల్ | ||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 1990 - 1995 | |||
ముందు | మాణిక్రావ్ ఖపాలే | ||
తరువాత | మాణిక్రావ్ ఖపాలే | ||
నియోజకవర్గం | తుల్జాపూర్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 1938 మహారాష్ట్ర, భారతదేశం | ||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ | ||
జీవిత భాగస్వామి | షాలినీ చవాన్[1] | ||
సంతానం | సునీల్ చవాన్[2] | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
రాజకీయ జీవితం
మార్చుమధుకర్రావు చవాన్ భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి తుల్జాపూర్ శాసనసభ నియోజకవర్గం నుండి 1990లో తొలిసారిగా శాసనసభకు ఎన్నికయ్యాడు. ఆయన ఆ తరువాత 1995 ఎన్నికలలో ఓడిపోయి, 1999 నుండి 2009 వరకు వరుసగా తిరిగి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ప్రమోద్ షెండే 2009 డిసెంబరు 10 నుండి 2010 నవంబరు 18 వరకు మహారాష్ట్ర శాసనసభ మాజీ డిప్యూటీ స్పీకర్‌గా, లోకల్ బోర్డు ఛైర్మన్, భువికాస్ బ్యాంక్ ఛైర్మన్, జిల్లా బ్యాంక్ ఛైర్మన్, మహారాష్ట్ర ప్రభుత్వంలో డెయిరీ డెవలప్‌మెంట్ & పశుసంవర్ధక శాఖ మంత్రిగా వివిధ హోదాల్లో పని చేశాడు. మధుకర్‌రావు చవాన్ 2019 ఎన్నికలలో చివరిసారిగా పోటీ చేసి ఓడిపోయాడు[4] [5]
మూలాలు
మార్చు- ↑ TV9 Marathi (18 October 2021). "माजी मंत्री मधुकरराव चव्हाण यांच्या पत्नी शालिनी चव्हाणांचे वृद्धापकाळाने निधन". Archived from the original on 6 December 2024. Retrieved 6 December 2024.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ "देवेंद्र फडणवीसांनी दबाव टाकून आमचं घर फोडलं, काँग्रेसच्या माजी मंत्र्याचा गंभीर आरोप" (in మరాఠీ). 20 September 2024. Archived from the original on 6 December 2024. Retrieved 6 December 2024.
- ↑ DNA India (19 November 2019). "Madhukar Chavan elected Maharashtra Assembly deputy speaker" (in ఇంగ్లీష్). Archived from the original on 6 December 2024. Retrieved 6 December 2024.
- ↑ Loksatta (3 October 2019). "धोतर, टोपी अन् दोन उमेदवार" (in మరాఠీ). Archived from the original on 6 December 2024. Retrieved 6 December 2024.
- ↑ The Times of India (16 October 2019). "At 82, Madhukar Chavan is oldest candidate in Maharashtra". Archived from the original on 6 December 2024. Retrieved 6 December 2024.