మధు శర్మ చలనచిత్ర నటి, ప్రచారకర్త, నిర్మాత. శ్లోకం సినిమాతో తెలుగు తెరకు పరిచయమయింది.

మధు శర్మ
జననం
మధు

(1984-12-13) 1984 డిసెంబరు 13 (వయసు 39)
వృత్తినటి
ప్రచారకర్త
నిర్మాత
క్రియాశీల సంవత్సరాలు1998—ప్రస్తుతం

జననం మార్చు

మధు శర్మ 1984, డిసెంబర్ 13న రాజస్థాన్ లోని జైపూర్ లో జన్మించింది.

సినీరంగ ప్రస్థానం మార్చు

మోడలింగ్ చూస్తూ, సినీరంగంలోకి ప్రవేశించింది. శ్లోకం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన మధు శర్మ, తమిళ, కన్నడ, హిందీ, భోజ్ పురి చిత్రాలలో నటించింది. మరాఠి భాషలో 2 సినిమాలు, భోజ్ పురి భాషలో 4 సినిమాలు నిర్మించింది.

చిత్రాల జాబితా మార్చు

నటించినవి మార్చు

సంవత్సరం చిత్రంపేరు పాత్రపేరు భాష
2005 దటీజ్ పాండు తెలుగు
అదిరిందయ్యా చంద్రం[1] తెలుగు
పౌర్ణమి తెలుగు
బ్రహ్మా తెలుగు
శ్లోకం[2] తెలుగు
2006 పార్టీ[3] తెలుగు
ట్రాఫిక్ సిగ్నల్ హిందీ
ఉగ్రనరసింహా కన్నడ
యువ కన్నడ
తవం తమిళం
2005 గౌతమ్ ఎస్.ఎస్.సి. తెలుగు
హనుమంతు తెలుగు
ఎక్ దుజే కే లియే భోజ్ పురి
దుల్హే రాజా భోజ్ పురి
చ్చపర కి ప్రేమ్ కహానీ భోజ్ పురి
2008 వాల్ పోస్టర్[1] తెలుగు
2013 నాలో వసంతరాగం[4] తెలుగు
2015 ఘులామీ భోజ్ పురి
యోద్దా భోజ్ పురి
2016 కిలాడీ భోజ్ పురి
ఛాలెంజ్ భోజ్ పురి

నిర్మాతగా మార్చు

  1. యోద్దా
  2. ఘులామీ
  3. కిలాడీ
  4. ఛాలెంజ్

మూలాలు మార్చు

  1. 1.0 1.1 తెలుగు వెబ్ దునియా. ""వాల్ పోస్టర్" ఆడియో విడుదల". telugu.webdunia.com. Retrieved 7 June 2017.
  2. తెలుగు ఫిల్మీబీట్. "శ్లోకం ప్రేక్షకులకు శోకం". telugu.filmibeat.com. Retrieved 7 June 2017.
  3. తెలుగు ఫిల్మీబీట్. "పసలేని 'పార్టీ'". telugu.filmibeat.com. Retrieved 7 June 2017.
  4. సాక్షి. "నాలో వసంతరాగం". Retrieved 7 June 2017.
"https://te.wikipedia.org/w/index.php?title=మధు_శర్మ&oldid=3474395" నుండి వెలికితీశారు