మరో ప్రేమకథ

ఎస్. పి. ముత్తురామన్ దర్శకత్వంలో 1980లో విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా

మరో ప్రేమకథ 1980, జూన్ 27న విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా. అలైఅమ్మన్ క్రియేషన్స్ పతాకంపై వై. వెంకటేశ్వరరావు నిర్మాణ సారథ్యంలో ఎస్. పి. ముత్తురామన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కమల్ హాసన్, సుజాత, విజయకుమార్ ప్రధాన పాత్రల్లో నటించగా, వి. దక్షిణామూర్తి సంగీతం అందించాడు.[1][2][3][4]

మరో ప్రేమకథ
(1980 తెలుగు సినిమా)
Maro premakatha.jpg
దర్శకత్వం ఎస్. పి. ముత్తురామన్
నిర్మాణం వై. వెంకటేశ్వరరావు
తారాగణం కమల్ హాసన్
సుజాత
విజయకుమార్
సంగీతం వి. దక్షిణామూర్తి
ఛాయాగ్రహణం బాబు
కూర్పు ఆర్. విఠల్
నిర్మాణ సంస్థ అలైఅమ్మన్ క్రియేషన్స్
విడుదల తేదీ 1980 జూన్ 27 (1980-06-27)
నిడివి 117 నిముషాలు
దేశం భారతదేశం
భాష తెలుగు

తారాగణంసవరించు

సాంకేతికవర్గంసవరించు

  • దర్శకత్వం: ఎస్. పి. ముత్తురామన్
  • నిర్మాణం: వై. వెంకటేశ్వరరావు
  • సంగీతం: వి. దక్షిణామూర్తి
  • ఛాయాగ్రహణం: బాబు
  • కూర్పు: ఆర్. విఠల్
  • నిర్మాణ సంస్థ: అలైఅమ్మన్ క్రియేషన్స్

మూలాలుసవరించు

  1. "Maro Prema Katha (1980)". Indiancine.ma. Retrieved 2020-08-30.
  2. "Blogger". accounts.google.com. Retrieved 2020-08-30.
  3. "::Press Academy of Andhra Pradesh". www.pressacademyarchives.ap.nic.in. Retrieved 2020-08-30.[permanent dead link]
  4. "Maro Prema Katha 1980". MovieGQ (in ఇంగ్లీష్). Retrieved 2020-08-30.{{cite web}}: CS1 maint: url-status (link)

బయటి లింకులుసవరించు