మర్రి జనార్దన్ రెడ్డి
మర్రి జనార్దన్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు, నాగర్ కర్నూల్ శాసనసభ నియోజకవర్గ శాసన సభ్యుడు.[1]
మర్రి జనార్దన్ రెడ్డి | |||
పదవీ కాలము 2014 - 2018, 2018 - ప్రస్తుతం | |||
నియోజకవర్గము | నాగర్ కర్నూల్ శాసనసభ నియోజకవర్గం | ||
---|---|---|---|
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | ఏప్రిల్ 8, 1969 | ||
రాజకీయ పార్టీ | తెలంగాణ రాష్ట్ర సమితి | ||
జీవిత భాగస్వామి | జమున రాణి |
రాజకీయ విశేషాలుసవరించు
2018 లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ పై పోటీ చేసి సమీప కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నాగం జనార్థన్ రెడ్డి పై 54,354 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు.[2] 2014 లో జరిగిన తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి సమీప కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దామోదర్ రెడ్డి పై 14435 ఓట్ల మెజారిటీ తో గెలుపొందాడు.[3]
మూలాలుసవరించు
- ↑ https://telanganalegislature.org.in/web/legislative-assembly/members-information?p_auth=8itfjjzd&p_p_id=AssemblyMemberInfo_WAR_TGportlet&p_p_lifecycle=1&p_p_state=normal&p_p_mode=view&p_p_col_id=column-1&p_p_col_count=1&_AssemblyMemberInfo_WAR_TGportlet_javax.portlet.action=getMemberDetails&_AssemblyMemberInfo_WAR_TGportlet_const_id=81&_AssemblyMemberInfo_WAR_TGportlet_mem_id=3089
- ↑ https://myneta.info/telangana2018/candidate.php?candidate_id=5727
- ↑ http://myneta.info/telangana2014/candidate.php?candidate_id=545