మలక్‌పేట్ శాసనసభ నియోజకవర్గం

(మలక్‌పేట్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి దారిమార్పు చెందింది)

హైదరాబాదు జిల్లాలోని 15 శాసనసభ నియోజకవర్గాలలో మలక్‌పేట్ శాసనసభ నియోజకవర్గం ఒకటి.[1][2][3]

మలక్‌పేట్ శాసనసభ నియోజకవర్గం
తెలంగాణ శాసనసభ నియోజకవర్గం
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంతెలంగాణ మార్చు
అక్షాంశ రేఖాంశాలు17°22′12″N 78°29′24″E మార్చు
పటం

నియోజకవర్గంలోని మండలాలు మార్చు

ఇంతవరకు ఎన్నికైన శాసనసభ్యులు మార్చు

సంవత్సరం శాసనసభ నియోజకవర్గం సంఖ్య నియోజకవర్గం పేరు నియోజకవర్గం రకం గెలుపొందిన అభ్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు
2023[4] 58 మలక్‌పేట్ జనరల్ అహ్మద్‌ బిన్‌ అబ్దుల్లా బలాలా పు ఎం.ఐ.ఎం 55609 షేక్ అక్బర్ పు కాంగ్రెస్ 26093
2018 58 మలక్‌పేట్ జనరల్ అహ్మద్‌ బిన్‌ అబ్దుల్లా బలాలా పు ఎం.ఐ.ఎం 53281 అలె జితేంద్ర పు బీజేపీ 29769
2014 58 మలక్‌పేట్ జనరల్ అహ్మద్‌ బిన్‌ అబ్దుల్లా బలాలా పు ఎం.ఐ.ఎం 58976 బి. వెంకట్ రెడ్డి పు బీజేపీ 35713
2009 58 మలక్‌పేట్ జనరల్ అహ్మద్‌ బిన్‌ అబ్దుల్లా బలాలా పు ఎం.ఐ.ఎం 30839 Md. Muzaffar Ali Khan M TDP 22468
2004 212 Malakpet GEN మల్‌రెడ్డి రంగారెడ్డి M INC 138907 మంచిరెడ్డి కిషన్‌రెడ్డి M TDP 115549
1999 212 Malakpet GEN నల్లు ఇంద్రసేనారెడ్డి M BJP 118937 పి. సుధీర్ కుమార్ M INC 69617
1994 212 Malakpet GEN మల్‌రెడ్డి రంగారెడ్డి M TDP 54441 నల్లు ఇంద్రసేనారెడ్డి M BJP 47857
1989 212 Malakpet GEN పి. సుధీర్ కుమార్ M INC 63221 నల్లు ఇంద్రసేనారెడ్డి M BJP 52233
1985 212 Malakpet GEN నల్లు ఇంద్రసేనారెడ్డి M BJP 57581 నందేండ్ల భాస్కర రెడ్డి M IND 39790
1983 212 Malakpet GEN నల్లు ఇంద్రసేనారెడ్డి M BJP 21937 కందాల ప్రభాకర రెడ్డి M INC 19340
1978 212 Malakpet GEN కందాల ప్రభాకర రెడ్డి M JNP 25400 సరోజినీ పుల్లారెడ్డి F INC (I) 24279
1972 211 Malakpet GEN సరోజినీ పుల్లారెడ్డి M INC 23164 Gurulingam L Sathiah M IND 11230
1967 211 Malakpet GEN సరోజినీ పుల్లారెడ్డి F INC 17662 A. Rahman M IND 8692
1962 214 Malakpet GEN Mir Ahamed Ali Khan M INC 10166 Khaja Abu Syeed M IND 7581
1957 17 Malakpet GEN Mir Ahmed Ali Khan F INC 7693 Khatija Alam F PDF 3883

2004 ఎన్నికలు మార్చు

2004 శాసనసభ ఎన్నికలలో మలక్‌పేట స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీకి చెందిన మల్‌రెడ్డి రంగారెడ్డి 23358 ఓట్ల మెజారిటీతో సమీప ప్రత్యర్థి అయిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మాచిరెడ్డి కిషన్‌రెడ్డిపై విజయం సాధించాడు. రంగారెడ్డికి 138907 ఓట్లు రాగా, కిషన్‌రెడ్డి 115549 ఓట్లు సాధించాడు.

2009 ఎన్నికలు మార్చు

2009 ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ తరఫున జి.ఆర్.కరుణాకర్ పోటీ చేస్తున్నాడు.[5]

2014 ఎన్నికలు మార్చు

ఇవి కూడా చూడండి మార్చు

మూలాలు మార్చు

  1. "మలక్‌పేట నియోజకవర్గ సమాచారం". Archived from the original on 2016-10-15. Retrieved 2018-07-11.
  2. Election Commission of India (2022). "Malakpet Assembly Constituency". Archived from the original on 7 June 2022. Retrieved 7 June 2022.
  3. Eenadu (10 November 2023). "మొదటి నుంచి మలక్‌పేట జనరల్‌ స్థానమే". Archived from the original on 10 November 2023. Retrieved 10 November 2023.
  4. Eenadu (8 December 2023). "తెలంగాణ ఎన్నికల్లో విజేతలు వీరే". Archived from the original on 8 December 2023. Retrieved 8 December 2023.
  5. ఈనాడు దినపత్రిక, తేది 14-03-2009